Home
News

ఢిల్లీలో ఫేస్‌బుక్ అధినేత

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ బుధవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఐఐటీలో నిర్వహించే టౌన్‌హాల్ క్విచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ పాల్గొంటారు. భారతీయులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఈ సెషన్ మరింతగా తోడ్పడుతుందని మార్క్ భావిస్తున్నారు.

Read More : పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు మీకు నచ్చిన ధరల్లో

‘130 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారత్‌లో ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. వారితో నేరుగా మాట్లాడేందుకు నేను ఎధురుచూస్తున్నానంటూ' మార్క్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్వచ్చిన అండ్ ఆన్సర్ సెషన్‌లో భాగంగా మీరు మార్క్ జూకర్‌బర్గ్ లైవ్ ఆడియన్స్ అలానే ఫేస్‌బుక్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ఈ సెషన్‌లో Facebook Internet.org గురించి వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌‍లో చూడొచ్చు..

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ సీఈఓగా మార్క్ జూకర్‌బర్గ్ వార్షిక వేతనం ఒక్క డాలరు మాత్రమే.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

2010 టైమ్ మేగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా జూకర్‌బర్గ్ నిలిచారు. Fortune 500 మంది జాబితాలో చోటు సంపాదించి 2013లో మరో మైల్ స్టోన్‌ను జూకర్‌బర్గ్ అధిరోహించారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ఫోర్బ్స్ అంచనాల ప్రకారం జూకర్‌బర్గ్ 23ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా గుర్తింపు పొందారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

తన సంపదలో సగాన్నైనా సరే స్వచ్చంద సేవా కార్యక్రమాలకు డోనేట్ చేస్తానని జూకర్‌బర్గ్ ప్రతిజ్ఞ చేసారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

2011లో గూగుల్+ ‘Most followed user’గా జూకర్‌బర్గ్ టైటిల్ ను గెలచుకున్నారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ఫేస్‌మాష్ అనే ప్రోగ్రామ్ ప్రేరణతో ఫేస్‌బుక్ రూపాంతరం చెందింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న సమయంలో జూకర్‌బర్గ్ ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మైక్రోసాఫ్ట్, ఏఓఎల్ వంటి దిగ్గజ కంపెనీలు జూకర్‌బర్గ్‌కు ఉద్యోగాలను ఆఫర్ చేసినప్పటికి వాటన్నింటిని మార్క్ సున్నితంగా తిరస్కరించారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జూకర్‌బర్గ్ రెడ్-గ్రీన్ కలర్ బ్లైండ్‌నెస్‌తో భాదపడుతున్నారు. ఈ కారణంగానే అయన బ్లూ రంగును ఇష్టపడతారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ ఆధారంగా తీసిన "The Social Network" సినిమాను జూకర్‌బర్గ్ ఏ మాత్రం ఇష్టపడరు. ఈ సినిమాలో చూపించిన స్టోరీ వాస్తవాలకు దూరంగా ఉందనేది మార్క్ విమర్శ.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వైర్ రైటింగ్ వంటి నైపుణ్యాలను జూకర్‌బర్గ్ చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జూకర్‌బర్గ్‌కు ఫ్రెంచ్, హెబ్రివ్, లాటిన్, ప్రాచీన గ్రీక్ వంటి భాషల్లో మంచి పట్టు ఉంది

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జూకర్‌బెర్గ్ హైస్కూల్ స్థాయిలోనే తన ప్రతిభాపాటవాలను కనబర్చాడు. జూకర్‌బర్గ్ రూపొందించిన ‘సైనాప్సీ' అనే ప్రోగ్రామ్ అనేక కంపెనీలను ఆకర్షించింది. దింతో ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇతడిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసాయి.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జూకర్‌బర్గ్ శాకాహారి. ఓ ఇంటర్యూలో జూకర్‌బెర్గ్ స్పందిస్తు తానే స్వయంగా వేటాడిన జంతువు మాంసాన్ని మాత్రమే తీసుకుంటానని తెలిపారు.

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జూకర్‌బర్గ్‌కు ఇష్టమైన సూక్తులలో ఇది కూడా ఒకటి. "Make things as simple as possible but no simpler"

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జూకర్‌బర్గ్ ఓ హంగేరియన్ షీప్‌ డాగ్‌ను పెంచుతున్నారు. పేరు బీస్ట్. ఈ షీప్ డాగ్‌కు ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీ ఉంది.

Best Mobiles in India

English summary
Mark Zuckerberg comes to India to hold town hall meet in New Delhi Tomorrow.Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X