ఈ అలారమ్‌‍తో పెట్టుకుంటే అంతే సంగతులు

Written By:

ఉదయం నిద్ర మత్తును వదలించుకోలేకపోతున్నారా..? అయితే, ఈ కొత్త అలారమ్‌ను ట్రై చేయండి. ఈ గమ్మత్తైన అలారమ్ గాడ్జెట్ పేరు 'Ruggie'. ఈ డివైస్ మీ మొద్దు నిద్రను క్షణాల్లో వదలించేస్తుంది.

ఈ అలారమ్‌‍తో పెట్టుకుంటే అంతే సంగతులు

Mashable వెల్లిడించిన వివరాల మేరకు, ప్రత్యేకమైన మెమరీ ఫోమ్ ప్యాడింగ్‌తో వస్తున్న ఈ అలారమ్‌ను ఆఫ్ చేయాలంటే మీ రెండు పాదాలను మెమరీ ఫోమ్ పై ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయని పక్షంలో భయకరమైన శబ్థాలతో పాటు హిత బోధలను వినిపిస్తూనే ఉంటుంది.

3జీబి ర్యామ్ ఫోన్ జస్ట్ రూ.6,999కే!

English summary
Meet Ruggie, an alarm clock that forces you out of the bed to shut it off. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot