Home
News

అమెజాన్ లో మొదలైన Miడేస్ సేల్స్! ఆఫర్లు చూస్తే మతిపోతుంది

చైనీస్ మొబైల్ కంపెనీ షియోమి మరొక ఎడిషన్ తో అమ్మకానికి మళ్ళి తిరిగి వస్తోంది.షియోమి సంస్థ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ లో Mi డేస్ పేరుతో అద్భుతమైన డిస్కౌంట్ లతో మొబైల్ ఫోన్లను అందిస్తోంది.అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు Mi డేస్ పేరుతో ఈ రోజు అంటే జూన్ 17నుంచి మొదలవుతాయి మరియు జూన్ 21వరకు అమ్మకాలు కొనసాగుతాయి.

mi days on amazon get up to rs 6500 off on redmi y3 mi a2 redmi

ఈ 5రోజుల అమ్మకాలలో భాగంగా షియోమి స్మార్ట్ ఫోన్లు రెడ్మి7,రెడ్మి6Aప్రో,రెడ్మి6,రెడ్మిY3,రెడ్మి నోట్5ప్రో వంటి మొబైల్స్ పై 6500రూపాయల వరకు డిస్కౌంట్ లబిస్తోంది.వీటితో పాటు అదనంగా మొబైల్ ఎక్స్చేంజ్ కింద 4000 రూపాయల వరకు డిస్కౌంట్ లబిస్తుంది.

ఆఫర్స్:

ఆఫర్స్:

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో షాపింగ్ చేసే కొనుగోలుదారులకు 5 శాతం తక్షణ తగ్గింపును ఇవ్వడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అదనంగా ఇఎంఐ లావాదేవీలపై కూడా అదనంగా 5 శాతం తక్షణ మినహాయింపు ఇస్తోంది.

షియోమి రెడ్ మి7:

షియోమి రెడ్ మి7:

ఈ అమ్మకాలలో బాగంగా షియోమి రెడ్ మి7మొబైల్ ఫోన్ 2జీబి +32జిబి స్టోరేజీ వేరియంట్ ధర కేవలం 7,999రూపాయలకు కొనుగోలు చెయవచ్చు .అంతే కాకుండా షియోమి రెడ్ మి7 యొక్క మరొక వేరియంట్ 3జీబి +32జిబి స్టోరేజీ వేరియంట్ 8,999రూపాయలకు అందుబాటులో ఉంది.ఈ మొబైల్ 4000ఎంఎహెఛ్ బ్యాటరీ సామర్ధ్యంతో మరియు స్నాప్ డ్రాగన్ 632ప్రాసెసర్ Os తో వస్తుంది.

షియోమి రెడ్ మిY3:

షియోమి రెడ్ మిY3:

ఈ అమ్మకాలలో బాగంగా కొత్తగా రిలీజ్ అయిన షియోమి రెడ్ మిY3 కూడా అద్బుతమైన ధర తగ్గింపులతో 3GB మోడల్ కేవలం 9,999రూపాయలకు మరియు 4GB మోడల్ 11,999రూపాయలకు అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆరా ప్రిజమ్ డిజైన్ తో వస్తుంది. మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632తో పని చేస్తుంది.

షియోమి రెడ్‌మి 6:

షియోమి రెడ్‌మి 6:

Mi డేస్ సేల్స్ లో భాగంగా రెడ్‌మి 6 ను 7499రూపాయల తక్కువ ధరకు విక్రయిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే రెడ్‌మి 6 యొక్క 32 జిబి మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ రెండూ మొబైల్ లు ఒకే ధర వద్ద లభిస్తాయి. కాబట్టి మీరు తక్కువ ధర ఉన్న ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే రెడ్‌మి 6మొబైల్ మంచి లక్షణంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మొబైల్ పై 3,000రూపాయల వరకు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మొబైల్ 13MP+5MP కెమెరా సెన్సార్ తో వస్తాయి.

షియోమి రెడ్‌మి 6A:

షియోమి రెడ్‌మి 6A:

ఈ అమ్మకాలలో బాగంగా షియోమి రెడ్‌మి 6A మొబైల్ 2జిబి వేరియంట్ కేవలం 5,999రూపాయలకు లభిస్తుంది. కొనుగోలుదారులు అమెజాన్ పే ద్వారా ఈ మొబైల్ ను కొనుగోలు చేసినచో 500రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఈ మొబైల్ లో 3జిబి వేరియంట్ కూడా 6,499రూపాయలకు లబిస్తుంది.

షియోమి రెడ్‌మి 6ప్రో:

షియోమి రెడ్‌మి 6ప్రో:

8,999రూపాయల ధర గల షియోమి రెడ్‌మి 6ప్రో మొబైల్ పై 2,500రూపాయల వరకు డిస్కౌంట్ లబిస్తుంది.ప్రస్తుతం ఈ మొబైల్ 3జీబీ RAM మరియు 4జీబీ RAM రెండు వేరియంట్ లలో లబిస్తుంది. వీటి యొక్క ధరలు వరుసగా Rs.8,999 మరియు Rs.9,999.

More from GizBot

Best Mobiles in India

English summary
mi days on amazon get up to rs 6500 off on redmi y3 mi a2 redmi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X