Home
News

4జీ యుద్ధం.. మైక్రోమాక్స్ కొత్త అస్త్రం

ప్రపంచపు 10వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన కాన్వాస్ నిట్రో సిరీస్ నుంచి సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. నిట్రో 4జీ ఇ455 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.10,430. 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లు ఈ డివైస్‌‍కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో 4జీ ఇ455 పూర్తి స్పెసిఫికేషన్‌లు:

5 అుంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించకునే అవకాశం.

Read More : సింపుల్ ఫోన్ రిపేరింగ్ టిప్స్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతున్న ఈ ఫోన్‌ను షాపింగ్ ఇండియా టైమ్స్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5

ఫీచర్లు: 4.8 అంగుళాల అమోల్ట్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ నానో సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్

ఫోన్ కీలక ఫీచర్లు: 4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫైూ, బ్లూటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 615 4×1.5GHz + 4×1.0GHz) 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2260 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ ఫీచర్లు: 6 అంగుళాల క్యూహైడెఫినషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, (రిసల్యూషన్ 960 x 540 పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ స్ర్కీన్, 1.3గిగాహెర్ట్జ్ 6 + ఆర్మ్ 7 ఎంటీకే6582వీఎక్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యుయల్ సిమ్, వై-ఫై హాట్‌స్పాట్,

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

English summary
Micromax‬ Canvas Nitro 4G E455 Launched in India At Rs 10,430. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X