7 ఎడిషన్‌లలో విండోస్ 10

విండోస్ 10 ఈ వేసవిలో 111 భాషల్లో 190 దేశాల్లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని స్వయనా మైక్రోసాఫ్ట్ తన అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించింది. రకరకాల అవసరాల రిత్యా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను వివిధ ఎడిషన్‌లలో అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అవేంటో తెలుసుకుందాం...

విండోస్ 10 హోమ్,
విండోస్ 10 మొబైల్,
విండోస్ 10 ప్రో,
విండోస్ 10 ఎంటర్ ప్రైజ్,
విండోస్ 10 ఎడ్యుకేషన్,
విండోస్ 10 మొబైల్ ఎంటర్ ప్రైజ్,
విండోస్ 10 లాట్ కోర్.
(ఇంకా చదవండి: మైక్రోమాక్స్ యుఫోరియా.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు)
Comments
Best Mobiles in India
English summary
Microsoft Announces Windows 10 Editions. Read More in Telugu Gizbot...


Click it and Unblock the Notifications








