సాఫ్ట్‌వేర్ అడ్డా బెంగళూరుకు మరో గుర్తింపు

Posted By:

ప్రపంచంలోని 20 అత్యుత్తమ సాంకేతిక నగరాల జాబితాలో గార్డెన్ సిటీ బెంగళూరుకు 13వ స్థానం లభించింది. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ జోన్స్ ల్యాంగ్ లాసేల్లో సోమవారం విడుదల చేసిన జాబితాలో బెంగుళూరుకు ఈ ఘనత దక్కింది. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, విద్య, కార్పొరేట్ కంపెనీల సంఖ్య, స్థిరాస్తి పెట్టబడులు, టెక్నాలజీ, పర్యావరణం, కొత్త కంపెనీల సంఖ్య, పరిశోధన ఇంకా అభివృద్థి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసారు.

Read More: ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

ఈ జాబితాలో లండన్ నగరం మొదటి స్థానాన్ని దక్కించుకోగా తరువాతి స్థానాల్లో శాన్ జోస్, బీజింగ్, షెంజెన్, షాంఘై, హో చి మిన్, బోస్టన్, ఉహాన్, శాన్‌ఫ్రాన్సిస్కో, చాంగ్ క్వింగ్, సిడ్నీ, బెంగుళూరు, దుబాయ్, డబ్లిన్, నైరోబీ, మెల్‌బోర్న్, సింగపూర్, న్యూయార్క్, టియాంజిన్, నాన్జింగ్‌లు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగళూరు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెంగళూరులోని విస్తారమైన ఇన్ఫోసిస్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణాలలో ఒకటి. బెంగళూరు లోని హోసూర్ రోడ్డులో ఎలెక్ట్రానిక్స్ సిటీ‌లో ఇన్ఫోసిస్ ప్రాంగణం వుంటుంది. 81 ఎకరాల సువిశాల ఇన్ఫోసిస్ ప్రాంగణం సజీవ నిర్మాణ శైలిని ఆస్వాదించే వారిని ఆహ్లాద పరుస్తుంది.

Read More: షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

ఇన్ఫోసిస్ భారతదేశంలో పేరొందిన బహుళజాతియ సాఫ్ట్‌వేర్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఇన్ఫోసిస్ భారతదేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీనకి భారతదేశంలో 9 డెవెలప్మెంట్ సెంటర్లు ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు.

English summary
Bangalore Ranks 12th Place Among Worlds Top 20 Tech Rich Cities. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot