మొబైల్ వ్యాపారం ఫట్ : గంజాయి వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్

By Hazarath
|

అమెరికా ప్రభుత్వం గంజాయి వాడకాన్ని అక్రమంగా పరిగణిస్తున్నా.. పలు రాష్ట్రాలు మాత్రం గంజాయి పెంపకాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. గంజాయి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. గంజాయి మార్కెటింగ్ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ముందుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్' అనే సాఫ్ట్‌వేర్ ద్వారా అమెరికాలో గంజాయిని చట్టబద్ధం చేసిన రాష్ట్రాలు వీటిని ఆన్‌లైన్లో అమ్ముకోవచ్చు. ఇప్పటివరకు గంజాయిని (వైద్య సంబంధ, వినోదం కోసం) పండిస్తున్న ఆ రాష్ట్రాలు ప్రధాన కంపెనీలను ఆకర్షించటంలో విఫలమయ్యాయి.ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తన ప్రస్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళుతుందో చూడాలి.

మైక్రోసాఫ్ట్ లో జాబ్ కొట్టాలనుకుంటున్నారా..అయితే అక్కడ అడిగే నమూనా ప్రశ్నలు చూడండి.
Read more : 8జీబి ర్యామ్‌తో విండోస్ ఫోన్..?

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

అత్యుత్తమంగా డిజైన్ చేయబడ్డ వెబ్ సైట్లలో ఒకదాని గురించి చెప్పండి

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఓ పేకల కట్ట సక్రమంగా కలిపారని ఎలా కనుగొంటారు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

నువ్వు గూగుల్ సంస్థలో ఎందుకు చేరలేదు

 

 

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఐ ఫోన్లకు ఆఫీస్ ప్రొడక్టులను డిజైన్ చేయాలన్న మైక్రోసాప్ట్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారు.

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

మ్యాన్ హోల్స్ గుండ్రంగా ఎందుకుంటాయి.

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ను వాడుకుని షటిల్ సిస్టమ్ ను ఎలా తయారుచేస్తావు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

24 గంటల సమయంలో చేతి గడియారంలోని చిన్న పెద్ద ముల్లులు ఎన్ని సార్లు కలుస్తాయి

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఓ దీర్ఘకాల కస్టమర్ మీ సేల్స్ రిప్రజంటేటివ్ కారణంగా దూరమయ్యాడు. పరిస్థితిని మీరెలా మారుస్తారు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ల్యాప్ టాప్,కంప్యూటర్లు నిదానంగా ఆన్ అవుతుంటే సమస్యను ఎలా పరిష్కరించాలి

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఐదేళ్ల చిన్నారికి ఓ సూత్రం చెప్పాలంటే ఎలా చెప్పాలి

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఓ విమానాశ్రయాన్ని ఎలా డిజైన్ చేస్తావు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

రెండు ముల్లుల మధ్య కోణాన్ని ఏ ప్రాతిపదికన లెక్కిస్తావు (గడియారంలో 11.35 గంటల సమయం చూపి)

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

రాష్ట్రం వెలుపల లేదా బయటి దేశంలో పనిచేస్తున్న నీ టీం సభ్యుడితో బంధాన్ని ఎలా పెంచుకుంటావు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఓ క్లిష్టతరమైన సహ ఉద్యోగితో పనిచేయాలంటే ఎలా చేస్తావు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఓ నవలలోని అన్ని పదాలు పునరావృతమైన పదాల సంఖ్యను సులువుగా రూపొందించాలంటే ఎలా

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఓ కంపెనీ సీఈఓతో కలిసి లిఫ్ట్ తో వెళుతున్నావనుకో..క్లౌడ్ పై 90 సెకన్లలో చెప్పాలంటే ఎలా చెబుతావు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

అత్యధిక జనసందోహం మధ్య ఇరుక్కుపోయిన నువ్వు ఎలా బయటికి రాగలవు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

నీ దగ్గరున్న ప్రొడక్ట్ లలో ఓ స్టైలస్ ఉంది. దాన్నెలా స్టోర్ చేస్తావు..?ఎలా చార్జ్ చేస్తావు.దానితో ఏం చేయగలవు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

శరీరంపై ధరించగల ఓ సరికొత్త ప్రొడక్ట్ ను డిజైన్ చేసేందుకు నీ రీసెర్చ్ ప్లాన్ ఏంటీ..?

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

మాయం కావడం గాల్లో ఎగరడం ఈ రెండింటిలో ఓ సూపర్ పవర్ నీకిస్తానంటే ఏది ఎంచుకుంటావు

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

ఆఫీసులో సహోద్యోగిని వచ్చి నీతో లైంగిక సంబంధం పెట్టుకునే ఆలోచన ఉందంటే

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

తన పర్సనల్ కంప్యూటర్ పనిచేయడం లేదని మీ నానమ్మ చెబితే దగ్గరలేని నువ్వు ఎలా మార్గనిర్దేశం చేస్తావు.

నమూనా ప్రశ్నలు

నమూనా ప్రశ్నలు

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/


Best Mobiles in India

English summary
Here Write Microsoft enters the marijuana business

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X