మైక్రోసాఫ్ట్ ఆఫీసులు!
ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్’ ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8’ పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బహుళజాతీయ సాఫ్ల్‌వేర్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. నేటి ఫోటో శీర్షికలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఆఫీసుల చిత్రాలను మీముందుంచుతున్నాం.......

otc01_web
otc01_web
india-3
india-3
india-4
india-4
india6
india6
india5
india5
india7
india7
india8
india8
india9
india9
mixer_web
mixer_web
msccs_web
msccs_web
india-2
india-2
otc02_web
otc02_web
redmond-campus-buildings-2
redmond-campus-buildings-2
redmond-campus-buildings-3
redmond-campus-buildings-3
redmond-campus-buildings-4
redmond-campus-buildings-4
redmond-campus-buildings-5
redmond-campus-buildings-5
redmond-campus-buildings-6
redmond-campus-buildings-6
redmond-campus-buildings
redmond-campus-buildings
redwest_web
redwest_web
studioswest_web
studioswest_web
frisbee
frisbee
building_8_web
building_8_web
cafeteria-campus-building-1
cafeteria-campus-building-1
campus_aerial
campus_aerial
campus_aerial_3_web
campus_aerial_3_web
campus_aerial_4_web
campus_aerial_4_web
clcommons-cafe
clcommons-cafe
clcommons_web
clcommons_web
clinteriors
clinteriors
commons
commons
advanta_web
advanta_web
garage_web
garage_web
hyderbad-6
hyderbad-6
hyderbad-7
hyderbad-7
hyderbad-3
hyderbad-3
hyderbad-5
hyderbad-5
hyderbad
hyderbad
hydrbad-4
hydrbad-4
hydrbad-1
hydrbad-1
india
indiaఫేస్‌బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)
తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!


Click it and Unblock the Notifications








