Home
News

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ ఆపరేటింగ్ సిస్టం రూపకర్త మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ బిల్డ్ 2015 కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్ పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే మరింత వేగవంతంగా స్పందించే ఈ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ నేషనల్ టూల్, డిస్ట్ర్రాక్షన్ ఫ్రీ రీడింగ్ మోడ్, వాయిస్ అసిస్టెంట్ యాప్ ఫర్ విండోస్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని డివైజ్‌లలో ఈ ఎడ్జ్ బ్రౌజర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బిల్డ్ 2015లో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ముఖ్యమైన అంశాలను మీ ముందు ప్రస్తావిస్తున్నాం...

(ఇంకా చదవండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా)

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 కాంటినమ్ పేరుతో సరికొత్త ఫీచర్ ను మైక్రోసాఫ్ట్ ప్రదర్శించింది. ఈ ఫీచర్ ద్వారా విండోస్ ఫోన్ ను విండోస్ 10 పీసీలా వాడుకోవచ్చు.

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యాప్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 ఆధారంగా స్పందించే ప్రపంచపు తొలి హోలోగ్రాఫిక్ కంప్యూటర్ హోలో లెన్స్ పనితీరుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2015లో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేసి ఆహుతులను అలరిచించింది.

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది.

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు

విండోస్ స్టోర్ యాప్స్‌లో భారీ మార్పులు

Best Mobiles in India

English summary
microsoft-s-10-biggest-announcements-at-build-2015. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X