ప్రపంచం పరుగులు తీస్తోంది...
టెక్నాలజీని అభివృద్ధి చేయటంలో మానవుడు దినాదినాభివృద్ధి చెందుతున్నాడు. ఆధునీకతకు పెద్దపీట వేసిన తరుణంలో మానవ మేధస్సు రోజుకో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్ ఆవిష్కరణలను తలచుకుంటుంటే టెక్నాలజీ సాయంతో విశ్వాన్ని శాసించగల సత్తాను మనిషి పొందగలడన్న నమ్మకం ఏర్పడుతోంది. ఆధునిక మనిషి ఊహాత్మక విజ్ఞానానికి నిజంగా హాట్సాఫ్ తెలపకుండా ఉండలేం. కొత్తదనం నిండిన ఈ క్రయేటివ్ గాడ్జెట్‌లు మిమ్మల్ని కట్టిపడేస్తాయ్!.
Read More : సృష్టి అంతం కాబోతోంది! ద అమేజింగ్ నిక్సీ: ఈ వేరబుల్ కెమెరా మనం సెట్ చేసుకున్న విధంగా గాలిలోకి ఎగిరి ఫోటోలు ఇంకా వీడియోలను చిత్రీకరించి మనకు చూపించగలదు. స్నాప్‌జెట్ : ఈ పోర్టబుల్ ప్రింటర్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని మినీ ఫోటోలను ఎప్పటికప్పుడు ప్రింట్ చేయగలదు. ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ డాకింగ్ స్టేషన్ మీ యాపిల్ ఐఫోన్‌కు పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌లా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ఆధారంగా డాకింగ్ స్టేషన్‌ను ఐఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ సూపర్ హైడెఫినిషన్ డిజిటల్ కెమెరా 3డీ కాంపోజిషన్, లైట్‌ఫీల్డ్ సెన్సార్ వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కెమెరా షాట్‌ను బట్టి ఫోకస్‌ను మార్చుకోగలదు. స్మార్ట్ గ్రిల్ ఐగ్రిన్ మినీ: ఈ స్మార్ట్ గాడ్జెట్ మీరు తీసుకునే ఆహారాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ యూఎస్బీకీ పటిష్టమైన తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఈ యూఎస్బీ స్టోరేజ్ డ్రైవ్లో మీ డేటా మరింత సురక్షితంగా ఉంటుంది.
కొత్తదనం నిండిన క్రియేటివ్ గాడ్జెట్‌లు

కొత్తదనం నిండిన క్రియేటివ్ గాడ్జెట్‌లు

కొత్తదనం నిండిన క్రియేటివ్ గాడ్జెట్‌లు

కొత్తదనం నిండిన క్రియేటివ్ గాడ్జెట్‌లు

కొత్తదనం నిండిన క్రియేటివ్ గాడ్జెట్‌లు

కొత్తదనం నిండిన క్రియేటివ్ గాడ్జెట్‌లు


Click it and Unblock the Notifications








