సృష్టి అంతం కాబోతోంది!
విశ్వం ఆవిర్భావానికి సంబంధించి పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో విశ్వం ముగింపుకు సంబంధించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఈ సృష్టి నెమ్మదిగా అంతరిస్తోందని, ఈ అంతానికి ఇంకా 100 బిలియన్ సంవత్సరాలు మిగిలి ఉన్నాయని ఆస్ట్ర్రేలియాలోని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రం తన తాజా అధ్యయనంలో తేల్చింది.
Read More:16జీబి ఇంటెక్స్ ఫోన్ రూ.5,999కే
ఈ పరిశోధనాల్లో భాగంగా ప్రపంచంలోని ఏడు శక్తివంతమైన టెలిస్కోప్ లను ఉపయోగించిన శాస్త్రవేత్తలు వీటి ద్వారా 21 విభిన్న పౌనపున్యాలలో పాలపుంతలను పరిశీలించారు. 2 లక్షలకు పైగా పాలపుంతల పై జరిపిన అధ్యయనం ప్రకారం ఈ పాలపుంతల నుంచి విడుదలయ్యే శక్తి 200 కోట్ల సంవత్సరాలకు ముందు ఉత్పత్తయ్యే శక్తిలో సగమే ఉందని గుర్తించారు.
విశ్వాంతర రహస్యాలను చేధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉండే ఈ టెలీస్కోప్ ద్వారా భూమి పట్టుక, గ్రహాంతర జీవనం ఉనికి వంటి ఆంశాల పై పరిశోధనలు మరింత ముమ్మరం కానున్నాయి. గుయోజౌ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ టెలీస్కోప్‌కు ‘ఫాస్ట్' (ఫైవ్ - హండ్రెడ్ - మీటర్ అపెర్చర్ స్పెరికల్ రేడియో టెలీస్కోప్) అని నామకరణం చేసారు. 500 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ టెలీస్కోప్ రిఫ్లెక్టర్‌కు 4,450 త్రిభుజాకార ప్యానల్స్‌ను అనుసంధానించనున్నారు. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ టెలీస్కోప్ విశ్వం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనులు పసిగట్టగలదు. ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ఈ భారీ టెలీస్కోప్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేరటరీ ప్రపంచపు అతిపెద్ద టెలీస్కోప్‌గా ఉంది. దీని వ్యాసం 300 మీటర్లు. ప్రపంచంలోని సుదూర తీరాలను నుంచి వెలువడే రేడియో సంకేతాలను ఈ టెలీస్కోప్ పసిగట్టగలదు. గ్రహాంతర జీవనం పై ‘ఫాస్ట్' టెలీస్కోప్ పరిశోధనలు సాగించనుంది. ఈ టెలీస్కోప్‌ను గుయోజౌ ప్రావిన్స్ లో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ అనువైన లోయలో ఏర్పాటు చేస్తున్నారు. టెలీస్కోప్ చుట్టుకొలత 1.6 కిలోమీటర్ ‘ఫాస్ట్' టెలీస్కోప్‌కు 5 కిలో మీటర్ల దూరంలో ఏ విధమైన పట్టణాలు, నగరాలు లేవు. ఇక్కడ వాతవరణం చాలా నిశ్శబ్థంగా ఉంటుంది 2011లో ప్రారంభమైన ‘ఫాస్ట్' టెలీస్కోప్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తికానున్నాయి. 
చైనా రూపొందిస్తున్న అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్’

ఈ సర్వేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్తజ్ఞ్రులకు పంపించారు. అయితే ఇదంతా కూడా అత్యంత సుదీర్ఘమైన, నిదానంగా జరుగుతున్న ప్రక్రియ అని అన్ని నక్షత్ర మండలాలనుంచి విడుదలవుతున్న కాంతులన్నీ కూడా ఆగిపోవడానికి మరో వంద బిలియన్ సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే సమయం పడుతుందని గామా టీమ్‌కు చెందిన డ్రైవర్ చెప్పారు.

Click it and Unblock the Notifications