ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల రాకతో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం యువత ఇంటర్నెట్ కమ్యూనికేషన్ పై ఆధారపడుతోంది. ఈ క్రమంలో గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వెబ్‌సైట్‌లకు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో ఇంటర్నెట్ గురింరచి పపలు ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
(ఇంకా చదవండి: సామ్‌సంగ్ సీక్రెట్ కోడ్స్)

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
గూగుల్ 2010లో వేసిన అంచనాల ప్రకారం ఇండర్నెట్ డేటా సైజు 6 మిలియన్ల టెరాబైట్స్.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
ఇంటర్నెట్‌లో 637 మిలియన్ల వెబ్‌సైట్‌లు, 250 మిలియన్ల బ్లాగ్‌లు ఉన్నట్లు ఓ అంచనా.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
ఇంటర్నెట్‌లో ప్రతి గంటకు 4,200 కొత్త డొమైన్ లు రిజిస్టర్ అవుతున్నాయట. సంవత్సరానికి వీటి సంఖ్య 37 మిలియన్లు.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
టంబ్లర్.కామ్ 102 మిలియన్ బ్లాగులను కలిగి ఉందట.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
ఇంటర్నెట్‌ను వినియోగించుకుంటున్న వారిలో 50 శాతం మంది ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్నారట.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటి ఈ-మెయిల్‌ను పంపారు.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
రోజుకు 250 బిలియన్లు ఈమెయిల్స్ పంపబడుతున్నాయట. వాటిలో 81శాతం మెయిల్స్ స్పామ్ మెయిల్స్ గా పరిగణించబడుతున్నాయట.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే తన మొదటి ఫోటో ట్వీట్ ను, జూలై 11, 2008న ట్విట్ పిక్ ద్వారా పంపించారు.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
యూట్యూబ్‌లో ప్రతి నిమిషానికి 72 గంటల నిడివి గల వీడియో అప్‌లోడ్ అవుతోంది. యూట్యూబ్ కాపీ రైట్ చెకింగ్ సాఫ్ట్‌వేర్ రోజుకు 100 నిడివిగల వీడియోను స్కాన్ చేస్తోంది.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు
యాపిల్ ఐట్యూన్స్ స్టోర్ అలానే, గూగుల్ ప్లే స్టోర్ లో చెరో 800,000 పై చిలుకు యాప్ లను కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిగంటకు 7,80,000 ఐఓఎస్ యాప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








