సామ్‌సంగ్ సీక్రెట్ కోడ్స్

Posted By:

కొత్తగా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా? అయితే మీ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రహస్యాలు మీకు తెలసి తీరాలి. సామ్‌సంగ్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు ఏం చేయాలి? సీరియల్ నెంబర్ తెలియాలంటే ఏ సీక్రెట్ కోడ్ వాడాలి? మెమరీ సామర్ధ్యం తెలుసుకోవాలంటే? ఇలా మీ సామ్‌సంగ్ ఫోన్‌కు సంబంధించి అనేక అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన సీక్రెట్ కోడ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లలోని అనేక అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సీక్రెట్ కోడ్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటిని తెలుసుకుందామా మరి.

ఇంకా చదవండి: వీడియో కాలింగ్‌తో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు *#9999#
ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకునేందుకు *#06#

సీరియల్ నెంబర్‌ను తెలుసుకునేందుకు *#0001#
బ్యాటరీ స్టేటస్ ఇంకా మెమరీ కెపాసిటీని తెలుసుకునేందుకు *#9998*246#

స్ర్కీన్ డీబగ్‌కు *#9998*324# - *#8999*324#
ఎల్‌సీడీ కాంట్రాస్ట్‌కు : *#9998*523#

వైబ్రేషన్ టెస్ట్‌కు *#9998*842# - *# 8999*842#
అలారమ్ బీపర్ - రింగ్‌టోన్ టెస్ట్‌కు : *# 9998*289# - *#8999*289#

స్మైలీ: *#9125#
సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు *#0837#

డిస్‌ప్లే కాంట్రాస్ట్‌కు : *#0523# - *# 8999*523#
బ్యాటరీ ఇన్పర్మేషన్ కోసం *#0228# లేదా *# 8999*228#

డిస్‌ప్లే స్టోరేజ్ కెపాసిటీని తెలుసుకునేందుకు *# 8999*636#
సిమ్‌కార్డ్ ఇన్ఫర్మేషన్‌ను డిస్‌ప్లే చేసేందుకు *# 8999*778#

అలారమ్ క్లాక్ ఇంకా తేదీని ప్రదర్శించేందుకు *# 8999*782#
సామ్‌సంగ్ హార్డ్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు *# 8999*837#

నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకునేందుకు *# 8999*638#

*#1111# S/W వర్షన్
*#1234# ఫిర్మ్‌వేర్ వర్షన్ 

*#2222# H/W వర్షన్
*#8999*8376263# All Versions Together
*#8999*8378# టెస్ట్ మెనూ
*#4777*8665#జీపీఆర్ఎస్ టూల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Secret Codes For Samsung Smartphone Users. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot