టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

Posted By:

టెక్నాలజీ.. ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులివి. విస్తరించిన సాంకేతిక కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. స్కైప్, టంబ్టర్, యూట్యూబ్, ఇన్స్ స్టాగ్రామ్, పేపాల్ వంటి ఆన్ లైన్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెటిజనులకు చేరువకావటంతో మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, యాహూ వంటి సంస్థలు వీటి కన్నేసి దక్కించుకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక ప్రపంచంలో చోటుచేసుకున్న అత్యం ఖరీతైన కొనుగోళ్లను మీకు పరిచయం చేస్తున్నాం.......

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకమైంది. ఈ నెంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీని రాబట్టవచ్చు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అపహరణకు గరైన స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!


1.) Microsoft acquired Skype - $8.5 Billion:

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్కైప్ సర్వీసెస్‌ను 2011లో $8.5 బిలియన్‌లకు సొంతం చేసుకుంది.

 

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!


2.) Intel acquired McAfee - $7.68 Billion:

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రముఖ సెక్యూరిటీ సిస్టమ్స్ అయిన మెకాఫీని $7.68 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

 

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

3.) Adobe acquired Macromedia - $3.4 Billion

ప్రముఖ ఫోటోషాప్ డిజైనింగ్ సంస్థ అడోబ్ యానిమేషన్ సంస్థ మాక్రోమీడియాను $3.4 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

 

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

4.) Google acquired YouTube - $1.6 Billion

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రముఖ వీడియో వెబ్‌సైట్ యూట్యూబ్‌ను $1.6 బిలియన్ చెల్లించి 2006లో సొంతం చేసుకుంది.

 

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

5.) eBay acquired PayPal - $1.5 Billion

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే, అతిపెద్ద ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ అయిన పేపాల్‌ను 2002లో $1.5 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

 

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

6.) Yahoo! acquired Tumblr - $1.1 Billion

సెర్చ్ ఇంజన యాహూ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ టంబ్లర్‌ను $1.1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

 

టెక్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు!

7.) Facebook acquired Instagram - $715.3 Million

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఇన్స్‌టాగ్రామ్‌ను $715.3 మిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting