ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన టెక్నాలజీ

Written By:

కొద్ది దశాబ్థాల కాలంగా కాలంగా టెక్నాలజీ అభివృద్థి చెందుతూ వస్తోంది. మాట్లాడుకోటానికి మొబైల్ ఫోన్.. ప్రపంచాన్ని శోధించటానికి ఇంటర్నెట్.. మిత్రులతో ముచ్చటించుకునేందకు ఫేస్‌బుక్.. ఆడుకోటానికి ఆన్‌లైన్ గేమింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే 21వ శతాబ్థం ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలకు నాంది పలికింది. గత 40 సంవత్సరాలుగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఎన్నో ఆవిష్కరణలను మనకు అందించింది. గడిచిన నలభై ఏళ్లలో చోటుచేసుకున్న పలు ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణల వివరాలను క్రింది స్లైడర్‌లో చూద్దాం చూడొచ్చు....

ఇంటర్నెట్ లేకపోయినా ఈ యాప్‌తో చాట్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మాగ్నా డూడుల్ (1974)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

మాగ్నా డూడుల్ (1974)

1974లో విడుదలై ఈ పోర్టబుల్ ఫన్ గాడ్జెట్ రూపకల్పనలో భాగంగా కొద్దిపాటి టెక్నాలజీని వినియోగించారు.

 

వీహెచ్ఎస్ (1975)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

వీహెచ్ఎస్ (1975)

ఇంట్లో కూర్చోని సినిమాలను వీక్షించేందుకు అనువుగా వీహెచ్ఎస్ ప్లేయర్ 1975లో అందుబాటులోకి వచ్చింది.

 

బ్రేక్‌అవుట్ (1976)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

బ్రేక్‌అవుట్ (1976)

బ్రేక్‌అవుట్ పేరుతో 1976లో విడుదలైన గేమింగ్ డివైస్‌. పెద్ద పరిమాణాన్ని కలిగి ఉండే ఈ గేమింగ్ డివైస్ అప్పట్లో ఓ సంచలనం. 

 

అటారి (1977)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

అటారి (1977)

Atari పేరుతో 1977లో విడుదలైన గేమింగ్ కన్సోల్ ఇది. అప్పటి గేమింగ్ కన్సోల్‌కు ఇప్పటికే గేమింగ్ కన్సోల్‌కు ఏ మాత్రం పోలికలు లేవు.

స్పీక్ అండ్ స్పెల్ (1978)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

స్పీక్ అండ్ స్పెల్ (1978)

ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఆంగ్ల పదాల అక్షరక్రమంతో పాటు ఉచ్చరణలను బోధిస్తుంది.

 

సోనీ వాక్‌మెన్ (1979)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సోనీ వాక్‌మెన్ (1979)

సోనీ వాక్‌మెన్ విడదలలో పోర్టబుల్ మ్యూజిక్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.

 

రుబిక్స్ పజిల్ (1980)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

రుబిక్స్ పజిల్ (1980)

ఇదో పాపులర్ మైండ్ గేమ్

ఐబీఎమ్ పీసీ 515 (1981)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

ఇది మొట్టమొదటి హోమ్ పర్సనల్ కంప్యూటర్. ఐబీఎమ్ సంస్థ ఈ పీసీని అభివృద్థి చేసింది.

సోనీ సీడీ ప్లేయర్ (1982)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సోనీ సీడీ ప్లేయర్ (1982)

ఈ రోజుల్లో ఇది చాలా ఖరీదైన ఐటెమ్. ఎందుకుంటే..? సీడీల సంస్కృతికి అప్పుడప్పుడే ప్రపంచం అలవాటుపడుతోంది  

నింటెండో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం (1983)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

నింటెండో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం (1983)

ప్రత్యేకించి వీడియోగేమ్స్ కోసం డిజైన్ చేయబడిన ఈ నింటెండో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం అప్పటి గేమింగ్ ప్రియులకు హాట్ ఫేవరెట్.

లేజర్ జెట్ ప్రింటర్ (1984)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

లేజర్ జెట్ ప్రింటర్ (1984)

వీహెచ్ఎస్ క్యామ్‌కార్డర్ (1985)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

వీహెచ్ఎస్ క్యామ్‌కార్డర్ (1985)

లేజర్ ట్యాగ్ (1986)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

లేజర్ ట్యాగ్ (1986)

మోటరోలా డైనాటాక్ సెల్‌ఫోన్ (1987)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

మోటరోలా డైనాటాక్ సెల్‌ఫోన్ (1987)

మొబైల్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన ఫోన్ ఇదే.

సెగా జెనిసిస్ (1988)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సెగా జెనిసిస్ (1988)

గేమింగ్ కన్సోల్

గేమ్ బాయ్ (1989)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

గేమ్ బాయ్ (1989)

ఈ పోర్టబుల్ గేమింగ్ డివైస్‌ను నింటెండో సంస్థ అభివృద్థి చేసింది.

డిజిటల్ కెమెరాలు (1990)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

డిజిటల్ కెమెరాలు (1990)

సెగా గేమ్ గేర్ (1991)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సెగా గేమ్ గేర్ (1991)

గేమ్ బాయ్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా నింటెండో సంస్థ ఈ పోర్టబుల్ గేమింగ్ డివైస్‌ను 1991లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

సూపర్ సోకర్ (1992)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సూపర్ సోకర్ (1992)

ఇదో అల్టిమేట్ వాటర్ గన్

డిస్క్ మ్యాన్ (1993)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

డిస్క్ మ్యాన్ (1993)

వాక్ మెక్స్ అప్ గ్రేడెడ్ వర్షన్ గా సోనీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్ ద గో పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ 

సోనీ మొదటి ప్లే స్టేషన్ (1984)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సోనీ మొదటి ప్లే స్టేషన్ (1984)

లోమెగా జిప్‌డ్రైవ్ (1995)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

లోమెగా జిప్‌డ్రైవ్ (1995)

ఫ్లాపీ డిస్క్ స్టోరేజ్ సిస్టం

పామ్ పైలెట్ 1000 (1996)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

పామ్ పైలెట్ 1000 (1996)

ఈ పర్సనల్ ఆర్గనైజర్‌ను వ్యాపార వేత్తల కోసం అభివృద్థి చేసారు. 

డీవీడీ ప్లేయర్స్ (1997)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

డీవీడీ ప్లేయర్స్ (1997)

రియో డైమండ్ ఎంపీ3 ప్లేయర్ (1998)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

రియో డైమండ్ ఎంపీ3 ప్లేయర్ (1998)

డీఎస్ఎల్ఆర్ కెమెరా (1999)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

డీఎస్ఎల్ఆర్ కెమెరా (1999)

డీఎస్ఎల్ఆర్ కెమెరాలు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ రంగానికి కీలక మలుపే అని చెప్పొచ్చు. 

తంబ్ డ్రైవ్స్ (2000)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

తంబ్ డ్రైవ్స్ (2000)

వై-ఫై హాట్ స్పాట్స్ (2001)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

వై-ఫై హాట్ స్పాట్స్ (2001)

టివో (2002)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

టివో (2002)

మొట్టమొదటి డీటీహెచ్ సర్వీస్

జీపీఎస్ (2003)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

జీపీఎస్ (2003)

మోటరోలా రేజర్ ఫోన్స్ (2004)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

మోటరోలా రేజర్ ఫోన్స్ (2004)

ఎక్స్‌బాక్స్ 360 (2005)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

ఎక్స్‌బాక్స్ 360 (2005)

మైక్రోసాప్ట్ విడుదల చేసిన మొట్టమొదటి గేమింగ్ కన్సోల్

సోనీ ప్లేస్టేషన్ 3 (2006)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

సోనీ ప్లేస్టేషన్ 3 (2006)

యాపిల్ ఐఫోన్ (2007)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

యాపిల్ ఐఫోన్ (2007)

స్టీవ్ జాబ్స్ నేతృత్వంలోని యాపిల్ సంస్థ విడుదల చేసిన మొట్టమొదటి ఐఫోన్ ఇదే.

ఐపోడ్ నానో (2008)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

ఐపోడ్ నానో (2008)

ఈ పోర్టబుల్ మల్టీ మీడియా డివైస్ ను యాపిల్ సంస్థ విడుదల చేసింది.

Nintendo Wii (2009)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

Nintendo Wii (2009)

యాపిల్ ఐప్యాడ్ (2010)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

యాపిల్ ఐప్యాడ్ (2010)

యాపిల్ సంస్థ విడుదల చేసిన మొట్టమొదటి పోర్టబుల్ టాబ్లెట్ ఇది.

గో ప్రో కెమెరా (2011)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

గో ప్రో కెమెరా (2011)

3డీ ప్రింటర్ (2012)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

3డీ ప్రింటర్ (2012)

గూగుల్ గ్లాస్ (2013)

ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు

గూగుల్ గ్లాస్ (2013)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most Popular Gadgets Of The Past 40 Years. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot