విధ్వంసం సృష్టించే ఆయుధాలు

Posted By:

శక్తివంతమైన ఆయుధాలను తయారుచేయటంలో ఫ్రెంచ్ మిలటరీ ఆరితేరిన నైపుణ్యాలను సంతరించుకుంది. అత్యంత శక్తివంతమైన మిలటరీ వ్యవస్థల్లో ఒకటైన ఫ్రెంచ్ మిలటరీ ఉత్ఫత్తి చేసే హై క్వాలిటీ మిలటరీ వెహికల్స్, ఫైర్ ఆర్మ్స్, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా వెపన్స్ అనేక ప్రధాన యుద్ధాల్లో కీలక పాత్ర పోషించాయి. బలోపేతమైన నిర్మాణ వ్యవస్థతో తమదైన పనితీరును ప్రదర్శించే ఫ్రెంచ్ మిలటరీ ఆయుధాలను ప్రపంచదేశాలు దిగమతి చేసుకుంటున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫ్రెంచ్ మిలటరీ అభివృద్థి చేసిన 10 శక్తివంతమైన ఆయుధాలను మీకు పరిచయం చేస్తున్నాం.

Read More : దడ పుట్టిస్తోన్న కొత్త ఐఫోన్ ధర

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

CROTALE (MOBILE SAM SYSTEM)

రాడార్ సంకేతాలు ఆధారంగా మిసైల్స్‌ను ఫైర్ చేయగలిగే MOBILE SAM SYSTEMను ఫ్రెంచ్ ఇంకా రష్యాలు మాత్రమే అభివృద్థి చేసాయి.

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

అమెరికా, రష్యా ఇంకా ఫ్రెంచ్ దేశాలు మాత్రమే ఈ 
SCALP CRUISE MISSILEను అభివృద్థి చేయగలిగాయి.

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

HORIZON CLASS DESTROYER (హారిజాన్ క్లాస్ డిస్ట్రాయిర్)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

MISTRAL CLASS (LHD) (మిస్ట్రల్ క్లాస్ (ఎల్‌హెచ్‌డి)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

CHARLES DE GAULLE (AIRCRAFT CARRIER), ఛార్లెస్ డీ గాలీ (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

LECLERC (MAIN BATTLE TANK), లెక్‌లెర్క్ (మెయిన్ బ్యాటిల్ ట్యాంక్)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

FAMAS FELIN (ఫామస్ ఫెలిన్)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

ASTER 15/30 (SURFACE TO AIR MISSILE), ఆస్టర్  15/30 (సర్‌ఫేస్ టు ఎయిర్ మిసైల్)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

DASSAULT RAFALE (డాసాల్ట్ రాఫేల్)

ఫ్రెంచ్ మిలటరీలో విధ్వంసం సృష్టించే ఆయుధాలు

EXOCET (ANTI-SHIP MISSILE)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most Powerful Weapons Of The French Military. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot