మొబైల్ సెర్చ్‌లో మన సెలబ్రెటీలు టాప్!

Posted By:

ఈ ఏడాది రెండవ త్రైమాసికానికి సంబంధించి మొబైల్ ఫోన్ లలో అత్యధికంగా శోధించబడిన సెలబ్రెటీల జాబితాలో ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముందుంజలో ఉన్నారు. రెండవ స్థానంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ నిలిచారు. ఇక మూడో స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నిలిచారు. నాలుగో స్థానంలో ప్రముఖ హీరో రణబీర్ కపూర్ నిలిచారు. మరికొందరు వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు. ఈ గణంకాలను ప్రముఖ మొబైల్ వీడియో ఇంకా మీడియా కంపెనీ వ్యూక్లిప్ ( Vuclip) విడుదల చేసింది.

టెక్ గాడ్జెట్‌లతో సెలబ్రెటీలు!

బాలివుడ్ తారలు కొత్త వనరులను ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలకు పరిమితం కాకుండా.. పలు జాతీయ, అంతర్జాతాయ బ్రాండ్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వీరి జోరు అధికంగా ఉంది. సదరు కంపెనీ కొత్త ఉత్పత్తికి సంబంధించి ఏర్పాటు చేసే ఆవిష్కరణ కార్యక్రమాల్లో తళుక్కుమంటున్న తారలు తమ అందంతో పాటు అభినయాన్నిఎరగా గేసి బ్రాండ్ విలువను రెట్టింపు చేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గాడ్జెట్‌లతో కెమెరాకు చిక్కిన ప్రముఖ హీరోయిన్‌ల ఫోటోలను ఆస్వాదించేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ సెర్చ్‌లో మన సెలబ్రెటీలు టాప్!

సల్మాన్ ఖాన్ (Salman Khan)

బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

ప్రముఖ హీరోయిన్ కత్రీనా కైఫ్

ప్రముఖ హీరోయిన్ కత్రీనా కైఫ్

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

క్రికెటర్ సచిన్ టెండుల్కర్

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

హీరో రణబీర్ కపూర్

ప్రముఖ హీరో రణబీర్ కపూర్

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

కిమ్ కార్డీషియన్

కిమ్ కార్డీషియన్

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

అనుష్కా శర్మ

అనుష్కా శర్మ

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

ప్రియమణి

ప్రియమణి,

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

టేలర్ స్విఫ్ట్

టేలర్ స్విఫ్ట్

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

కాజల్ ఆగర్వాల్

కాజల్ ఆగర్వాల్,

మొబైల్ సెర్చ్‌లో ఈ సెలబ్రెటీలు టాప్!

ప్రియమణి

ప్రియమణి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot