21 మెగా ఫిక్సల్‌తో మోటో ఎక్స్‌ఫోర్స్ దూసుకువస్తోంది

Written By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం మోటోరోలా కంపెనీకి చెందిన ఫోన్లు ఇప్పుడు ఎక్కడలేని డిమాండ్‌తో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎవరి చేతులో చూసినా మోటో జీ ఫోన్లే ఉంటున్నాయి. అదే కోవలో మోటోరోలా ఇప్పుడు ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఆవిష్కరణ ఈరోజు జరగనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేయండి: కార్పోరేట్ జాబు కొట్టండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో ఎక్స్ ఫోర్స్‌'ను మధ్యాహ్నం 3 గంటలకు

ప్రముఖ మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్‌'ను మధ్యాహ్నం 3 గంటలకు ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనుంది.

32/64 జీబీ వేరియెంట్లలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్లు

32/64 జీబీ వేరియెంట్లలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్లు రూ.49,900, రూ.53,400 ధరల్లో వినియోగదారులకు లభ్యం కానుంది.

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

5.4 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

3760 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్ సపోర్ట్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

21 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, 4జీ

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Moto X Force 'Shatterproof' Phone to Launch in India Today
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot