భారీ డిస్కౌంట్‌లను ప్రకటించిన మోటరోలా ఇండియా

By Sivanjaneyulu
|

క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని మోటరోలా ఇండియా తన మోటో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ధర తగ్గింపును అందుకున్న ఫోన్‌లలో మోటో ఎక్స్ స్టైల్, మోటో ఎక్స్‌ప్లే, మోటో జీతో పాటు మోటో ఇ (3జీ, 4జీ) వేరియంట్‌లు ఉన్నాయి.

భారీ డిస్కౌంట్‌లను ప్రకటించిన మోటరోలా ఇండియా

ఆఫర్ల వివరాలు..

మోటో ఇ (సెకండ్ జనరేషన్) 3జీ ప్రస్తుత ధర రూ.5,999, ఆఫర్ ధర రూ.4,999
మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ ప్రస్తుత ధర రూ.6,999, ఆఫర్ ధర రూ.5,999
మోటో జీ (మూడవ జనరేషన్) ప్రస్తుత ధర రూ.11,999 ఆఫర్ ధర రూ.10,499
మోటో ఎక్స్ ప్లే ప్రస్తుత ధర రూ.18,999 ఆఫర్ ధర రూ.16,999
మోటో ఎక్స్ స్టైల్ ప్రస్తుత ధర రూ.29,999 ఆఫర్ ధర రూ.26,999
మోటో జీ టర్బో ఎడిషన్ కొనుగోలు పై వెయ్యి రూపాయిల గిఫ్ట్ కూపన్‌తో పాటు రూ.6,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్.

లెనోవో కే4 నోట్ మరో సంచలనం కాబోతోందా..?

సిటీ బ్యాంక్ అలానే స్టాండర్డ్ చార్ట్రర్డ్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు అదనంగా 10 శాతం తగ్గింపును మోటరోలా ఇండియా ఆఫర్ చేస్తోంది. మోటరోలా ఇండియా అందిస్తోన్న ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ యాప్ షాపింగ్ డేస్ (డిసెంబర్ 21,22, 23)లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్య గమనిక: ఈ ఆఫర్లు Flipkart appలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మోటో జీ (3వ జనరేషన్) 4జీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం...

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్‌ను రాత్రుళ్లు పూర్తిగా చార్జ్ చేయండి. మరసటి రోజు ఉదయం పూర్తి చార్జ్‌తో మీరు బయటకు వెళతారు.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

ఎక్కువ పవర్‌ను ఖర్చు చేసే యాప్స్‌కు దూరంగా ఉండండి. డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్ల్టటం ద్వారా ఏఏ యాప్ ఎంతెంత బ్యాటరీని ఖర్చు చేస్తుందో తెలుసుకోవచ్చు.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతంలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను యాక్టివేట్ చేయండి. ఇలా చేయటం వల్ల బ్యాటరీ ఆదా అవుతుంది.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

ఫోన్‌లో బ్యాటరీని ఎక్కువుగా ఉపయోగించుకుంటున్న అప్లికేషన్‌లను అవసరం లేని సమయంలో టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

Custom ROMకు దూరంగా ఉండటం వల్ల బ్యాటరీని మరింతగా ఆదా చేసుకోవచ్చు.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

బ్లూటూత్ కనెక్షన్‌ను అవసరమైనపుడే మాత్రమే ఓపెన్ చేయండి.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

అవసరం లేని సమయంలో వై-ఫైను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

అవసరంలేని సౌండ్‌లతో పాటు వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు చిట్కాలు

అవసరంలేని సమయంలో ఆటో సింక్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.

Best Mobiles in India

English summary
Motorola India starts Christmas festivities with heavy discounts. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X