Home
News

Moto G (2nd Gen) ఇప్పుడు 4జీ వేరియంట్‌లో, ధర రూ.8,999

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో చేరువ చేస్తున్న మోటరోలా Flipkart బిగ్ బిలియన్ డేను పురస్కరించుకుని మోటో జీ (సెకండ్ జనరేషన్) 4జీ ఎల్టీఈ వేరియంట్‌ను విడుదల చేసింది. ధర రూ.8,999. ఔత్సాహికులు Flipkart app ద్వారా ఈ ఫోన్‌ను Pre-Order చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి ముందస్తు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. స్టాక్ ఉన్నంత వరకు ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకోవచ్చు

ఫోన్ స్పెక్స్ ఇలా ఉన్నాయి..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8226) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని పెంచుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్స్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రో యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 141.5x70.7x10.99 మిల్లీ మీటర్లు, బరువు 149 గ్రాములు.

మోటో జీ  (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto G (2nd Gen) 4G Smartphone Available for Pre-Order on Flipkart at Rs 8,999. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X