మోటో జీ ఫోన్‌లకు Android 6.0 అప్‌డేట్
మోటరోలా తన సెకండ్ జనరేషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లకు Android 6.0 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మోటరోలా ఇండియా సపోర్ట్ సైట్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ వీ4.4.4 (KitKat) వర్షన్‌తో మార్కెట్లో విడుదలైన Mot G (2nd Gen) స్మార్ట్‌ఫోన్‌కు 2015, జనవరిలో ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్ లభించింది. అదే ఏడాది సెప్టంబర్‌లో ఫోన్‌కు సంబంధించి కొన్ని సెక్యూరిటీ అప్‌డేట్‌లను మోటరోలా విడుదల చేసింది.

సెకండ్ జనరేషన్ మోటో జీ స్పెసిఫికేషన్స్:
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్
మోటో జీ3 ఫోన్‌లకు Android 6.0 అప్‌డేట్
మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్ నుంచే ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్ (Android 6.0 Marshmallow update)ను అందుకుటున్నాయి.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
అప్లికేషన్ పర్మిషన్లను కంట్రోల్ చేసుకునే సరికొత్త ఆప్షన్‌ను గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో పొందుపరిచింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
‘ఆండ్రాయిడ్ పే' అనే మొబైల్ పేమెంట్ సిస్టంను గూగుల్ ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ ప్రవేశపెట్టింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా డోజ్ స్టేట్ అనే డీప్ స్లీప్ మోడ్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ర్యామ్ మేనేజర్ మెమరీ యూసేజ్‌కు సంబంధించి బోలెడంత సమాచారాన్ని యూజర్లకు అందిస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ఆటో బ్యాకప్ ఫీచర్ డేటాను ఆటోమెటిక్‌గా బ్యాకప్ చేసేస్తుంటుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో భాగంగా గూగుల్ నౌ ఫీచర్‌లో సరికొత్త నౌ ఆన్ ట్యాప్ ఫీచర్‌ను గూగుల్ జత చేసింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం యూఎస్బీ టైప్ సీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.
మోటో జీ3 స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ ఇంకా ర్యామ్ విషయానికొస్తే రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 1జీబి ర్యామ్/8జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్/ 16 జీబి ఇంటర్నల్ మెమరీ. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ -టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఈర్ ఫిల్టర్, ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications