ప్లే స్టేషన్ 4 నుంచి కొత్త కీ బోర్డు

Written By:

గేమ్స్ ఆడేవారి కోసం ప్లే స్టేషన్ 4 కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన కీ బోర్డు అలాగే మౌస్ ను ప్లే స్టోర్ ఫ్యాన్స్ కోసం బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడున్న కీ బోర్గుకు మౌస్ ని జత చేసి లే అవుట్ లుక్ ను కూడా మార్చి వేసే ఆలోచనలో ఉంది. అలాగే ఇది చాలా సున్నితంగా గేమ్ ఆడుతున్న అనుభూతిని కలిగిస్తుందని వారు చెబుతున్నారు. కొత్తగా కమాండ్ 4 అనే టూల్ ని జత చేశారు.

Read more :మీ బ్యాటరీని కాపాడుకోవడం ఎలా..? 

ప్లే స్టేషన్ 4 నుంచి కొత్త కీ బోర్డు

Read more about:
English summary
Hori's looking to change that for PlayStation 4 fans with the upcoming Tactical Assault Commander 4, which is basically a reduced-sized keyboard that has a USB mouse attached to it. If you've ever wanted to pair smooth, reliable console gaming with PC-style mouse/keyboard controls, take note.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot