మీ బ్యాటరీని కాపాడుకోవడం ఎలా..?

By Hazarath
|

మీ స్మార్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ బ్యాటరీని కాపాడుకోవాలనుకుంటున్నారా..అయితే అందుకోసం HTML5 కొత్ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో మీ బ్యాటరీ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ స్టేటస్ ఏపీఐతో మీకు పుల్ సమాచారం లభిస్తుంది.ఛార్జింగ్ ఎప్పుడు పెట్టారు.అలాగే ఎప్పుడు తీసేశారు. ఇలాంటి అప్ డేట్స్ మీకందిస్తుంది.ఇది ఓ పేపర్ లాంటిది. ఈ ఫీచర్ కార్పోరేట్ సెక్టార్ లో సమర్థవంతంగ పని చేస్తుందని దాన్ని తయారు చేసిన వారు చెబుతున్నారు. దీంతో పాత బ్యాటరీ స్టేటస్ ను అలాగే కొత్త బ్యాటరీ స్టేటస్ ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

Read more : జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

battery life
Best Mobiles in India

English summary
A HTML5 feature called the Battery Status API lets websites check the status of your device's battery with such precision that it could be used to track you in short time intervals, researchers claim.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X