షికార్లతో మైక్రోసాప్ట్ ఉద్యోగులు ఖుషీ

Posted By:

ప్రపంచ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న కంపెనీ ఏదంటే ఎవరైనా టక్కున సమాధానం ఇచ్చేది మైక్రో సాప్ట్ కంపెనీ గురించే. ఈ కంపెనీ రోజురోజుకు సంచలన ఫలితాలతో దూసుకుపోతోంది. కొత్త కొత్త ఐడియాలతో టెక్నాలజీని శాసిస్తోంది.అయితే ఇదంతా కంపెనీ గొప్పతనమా లేక కంపెనీలో పనిచేసే ఉద్యోగుల గొప్పతనమా అనేది ఓ సారి చూద్దాం.

Read more:సిలికాన్ వ్యాలీని ఏలేస్తున్న భారతీయులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రశాతం వాతావరణం

ప్రశాతం వాతావరణం

ఆఫీసులోకి అడుగు పెట్టగానే వాతావరణం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ వాతావరణంతో ఎంతో ఎనర్జీటిక్ తో పని చేస్తారు.  

ఎటువంటి ఆటంకాలు ఉండవు

ఎటువంటి ఆటంకాలు ఉండవు

ఆఫీసు బిల్డింగ్ సైతం ఎక్కడో దూరంగా ఎటువంటి డిస్టర్బ్ లేని ప్రాంతంలో ఉంటుంది.కావున ఉద్యోగులకు ఎటువంటి ఆటంకాలు రావు. 

కాలక్షేపం

కాలక్షేపం

ఇక ఉద్యోగులకు పనితో పాటు అప్పుడప్పుడూ ఇలా ఒకచోటికి చేరి కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. 

అభిప్రాయాలు షేర్

అభిప్రాయాలు షేర్

ఉద్యోగులంతా ఒకచోటికి చేరి తమ తమ అబిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకుంటారు. 

సీనియర్స్ గైడెన్స్

సీనియర్స్ గైడెన్స్

ఇక సీనియర్ ఉద్యోగులు సైతం కింద ఉద్యోగులకు సరైన గైడెన్స్ ఇస్తూ వారిని ముందుకు నడిపిస్తుంటారు

ఒత్తిడి ఉండదు

ఒత్తిడి ఉండదు

పని చేసే సమయంలో ఎటువంటి ఒత్తిడిలేకుండా ప్రశాంతంగా తమ పని తాము చేసుకోగలరు 

సపరేట్ రూం

సపరేట్ రూం

ఎవరైనా కలవడానికి వస్తే వారితో ఇలా సపరేట్ రూంలో కూర్చుని మాట్లాడవచ్చు. 

ఆటలు ఆడుకోవచ్చు

ఆటలు ఆడుకోవచ్చు

ఇక ఆడుకోవడానికి సపరేట్ గా హల్ ఉంటుంది. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ఆడుకోవచ్చు.  

సీనియర్ల అందుబాటు

సీనియర్ల అందుబాటు

సీనియర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.డౌట్లను తీర్చేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు 

టూర్లు

టూర్లు

నెలకోకసారి టూర్ తో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయవచ్చు. 

నవ్వుతూ ఉండాలి

నవ్వుతూ ఉండాలి

ఉద్యోగులు ఎప్పుడూ ఇళా నవ్వుతూ పనిచేయాలని అందుకోసం వారికి సకల సదుపాయాలను మైక్రోసాప్ట్ అందిస్తోంది. 

అన్ని సదుపాయాలు

అన్ని సదుపాయాలు

పని ఒక్కటే కాకుండా ఉద్యోగుల కోసం అన్ని ఏర్పాట్లను కంపెనీ చేసింది. అందుకే అందరూ మైక్రోసాఫ్ట్ అంటూ పరుగులు పెడతారు 

వేదిక

వేదిక

కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడూ నేర్చుకునేందుక ఓ వేదికగా ఈ కంపెనీ ఉపయోగపడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
here write micro soft work work culture
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting