డిసెంబర్ బ్లాకవుట్ : 8 రోజులు భూమి మొత్తం చీకటేనట

Written By:

డిసెంబర్ చివరి వారంలో భూమి పూర్తిగా చీకటిగా లోకి రానుందా ..సూర్యుడు తన శక్తిని కోల్పోయేదశకు చేరుకోనున్నాడా.. రెండు గ్రహాల మధ్య యుద్ధం సూర్యుడి శక్తిని వారం రోజుల పాటు బంధించేయనుందా....ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆసక్తికర అంశాలు ఇప్పుడు నాసా శాస్ర్తవేత్త మాటలతో బయటకొస్తున్నాయి. డిసెంబర్ లో 8 రోజులో భూమి మొత్తం చీకటిగా మారుతుందని నాసా శాస్ర్తవేత్త చార్లెస్ చెబుతున్నారు. మరి అది నిజమేనా ఓ సారి ఆయన మాటల్లోని సారాంశం చూద్దాం.

Read more: తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నసెల్ఫీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసెంబర్ చివరిలో భూమి మొత్తం చీకటిగా మారబోతుందని

డిసెంబర్ చివరిలో భూమి మొత్తం చీకటిగా మారబోతుందని

డిసెంబర్ చివరిలో భూమి మొత్తం చీకటిగా మారబోతుందని నాసా చెప్పింది. 1 మిలియన్ సంవత్సరాల తరువాత మళ్లీ ఇలా భూమి చీకటిగా మారబోతుందని నాసా ప్రకటించినట్లు వార్త ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇది 2015 డిసెంబర్ 16 న తెల్లవారుజామున మూడుగంటలకు మొదలై 2015 డిసెంబర్ 23న సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని ఆ వార్తలో స్పష్టంగా పేర్కొన్నారు.

దీనికి డిసెంబర్ బ్లాక్ అవుట్ గా నామకరణం

దీనికి డిసెంబర్ బ్లాక్ అవుట్ గా నామకరణం

దీనికి డిసెంబర్ బ్లాక్ అవుట్ గా నామకరణం చేశారు. ఇది వీనస్ అలాగే జూపిటర్ ల మధ్య జరిగే ఖగోళ ఘటనల ఆదారంగా ఆ పక్రియ చోటు చేసుకుంటుందని నాసా శాస్ర్తవేత్త చార్లెస్ బోల్డెన్ తెలిపారు. ఇతన్ని నాసా హెడ్ గా ఒబామా నియమించారు. దీనిపై బోల్డెన్ ఒబామాకు 1000 పేజీలతో కూడిన డాక్యుమెంట్ ని కూడా అందించారని తెలుస్తోంది.

సెంబర్ 8న వీనస్ జూపిటర్ లు చాలా దగ్గరగా వస్తాడని ఆ సమయంలో

సెంబర్ 8న వీనస్ జూపిటర్ లు చాలా దగ్గరగా వస్తాడని ఆ సమయంలో

వీరి అభిప్రాయం ప్రకారం డిసెంబర్ 8న వీనస్ జూపిటర్ లు చాలా దగ్గరగా వస్తాడని ఆ సమయంలో వీనస్ జూపిటర్ కన్నా 10 రెట్లు ప్రకాశవంతంగా మెరుస్తాడని ఆ సమయంలో ఆ వేడి దెబ్బకు జూపిటర్ ఇచ్చే రియాక్షన్ కు స్పేస్ నుంచి హైడ్రోజన్ వెలువడుతుందని చెబుతున్నారు.

ఇలా బయటకు వచ్చే హైడ్రోజన్ సూర్యున్ని తాకుతుందని

ఇలా బయటకు వచ్చే హైడ్రోజన్ సూర్యున్ని తాకుతుందని

ఇలా బయటకు వచ్చే హైడ్రోజన్ సూర్యున్ని తాకుతుందని తద్వారా భారీ పేలుడు సంభవిస్తుందని కూడా తెలిపారు. ఆ పేలుడు ద్వారా సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 9000 డిగ్రీల కెల్విన్ పెరుగేందుకు దోహదం చేస్తుందన్నారు.

ఆ పేలుడు నుండి విడుదలయ్యే కోర్ ద్వారా సూర్యుడు

ఆ పేలుడు నుండి విడుదలయ్యే కోర్ ద్వారా సూర్యుడు

ఆ పేలుడు నుండి విడుదలయ్యే కోర్ ద్వారా సూర్యుడు తన రంగును కోల్పోయి నీలం రంగుకు వస్తాడని అలా నీలం రంగుకు చేరగానే భూమి చీకటిగా మారుతుందని నాసా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

దీని నుంచి బయటపడేందుకు దాదాపు 7 రోజులు పడుతుందని

దీని నుంచి బయటపడేందుకు దాదాపు 7 రోజులు పడుతుందని

దీని నుంచి బయటపడేందుకు దాదాపు 7 రోజులు పడుతుందని అప్పటివరకు భూమి మొత్తం చీకటిగా ఉంటుందని నాసా చెబుతోంది. సూర్యుడు ఉపరితలంపై శీతలీకరణ కాంతి ఉన్పప్పుడు సూర్యుని కాంతి మసకబారి పోతుంది.

అలా పడిన ప్రదేశం చీకటిగా మారుతుందని

అలా పడిన ప్రదేశం చీకటిగా మారుతుందని

ఇది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 7 నుంచి 8 నిమిషాల పాటు అది భూమీ మీద ఎక్కడైనా పడుతుంది. అలా పడిన ప్రదేశం చీకటిగా మారుతుందని వారు చెబుతున్నారు.ఇది డిసెంబర్ 16 2.58 వరకు ఎవరికీ తెలియదని కూడా వారు చెబుతున్నారు.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 8 నిమిషాలు

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 8 నిమిషాలు

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 8 నిమిషాలు ఇలాంటి కాంతి సంక్షిప్త క్షణాలను చూస్తారు. అయితే వెనువెంటనే సూర్యుడి యెక్క ఉపరితల ఉష్ణోగ్రత పునరుద్దరించడుతుంది.అప్పటివరకు భూమి చీకటిగా ఉంటుందని వారు చెబుతున్నారు.

ఈ సమయంలో మా వ్యవస్థపై ప్రభావం చూపే వాటిని ఎదుర్కునేందుకు

ఈ సమయంలో మా వ్యవస్థపై ప్రభావం చూపే వాటిని ఎదుర్కునేందుకు

దీనికి సంబంధించిన వీడియోని చార్లెస్ బోల్డన్ విడుదల చేశారు. ఈ సమయంలో మా వ్యవస్థపై ప్రభావం చూపే వాటిని ఎదుర్కునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు జరుగుతన్న మారణహోమాన్ని పరిశీలిస్తే అది ఏమి అంత ప్రమాదంకాబోదని చార్లెస్ హెచ్చరించారు.

సూర్యుని కాంతి శూన్యమై ఓ సౌర తుఫాను

సూర్యుని కాంతి శూన్యమై ఓ సౌర తుఫాను

ఈ 8 రోజుల మొత్తం సూర్యుని కాంతి శూన్యమై ఓ సౌర తుఫాను వస్తుందని దుమ్ము, దూళితో నిండి ఉంటుందని అయితే మేము ఇంతకంటే పెద్ద సౌర తుపాన్లను చూశామని ఆయన అన్నారు.

మరి ఆయన చెప్పినట్లు ఇప్పటికే ఆరు రోజులు గడిచిపోయాయి

మరి ఆయన చెప్పినట్లు ఇప్పటికే ఆరు రోజులు గడిచిపోయాయి

మరి ఆయన చెప్పినట్లు ఇప్పటికే ఆరు రోజులు గడిచిపోయాయి కాని ఎక్కడా మార్పు కానరాలేదు. ఇక మిగిలిన రెండు రోజుల్లో భూమి మార్పు ఉంటుందా లేదా అన్నది చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write NASA Confirms Earth Will Experience 8 Days Of Complete Darkness In December 2015. It isDecemberBlackout
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting