2018లో అమెరికా మట్టిలో కలిసిపోనుందా..?

Written By:

భూకంపం.. ఈ పేరు వింటే జనాలు భయంతో పరుగులు పెడతారు.అమెరికా త్వరలో శవాల దిబ్బగా మారనుందని నాసా హెచ్చరిస్తోంది. భయంకరమైన భూకంపం 2018న భూమిని బద్దలు గొట్టేందుకు సిద్ధంగా ఉందని నాసా చెబుతోంది. దాదాపు 5.0 తీవ్రతతో రానున్న భూకంపానికి ఊర్లకే ఊర్లే మట్టిలో కలిసిపోతాయని హెచ్చరిస్తోంది. కాలిఫోర్నియా రాష్ర్టం దాదాపు 99.9 శాతం నేల మట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని నాసా హెచ్చరిస్తోంది.

Read more: పెను విషాదం వెనుక భయానక వాస్తవాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏప్రిల్ 2018న సంభవించే భూకంపానికి..

ఏప్రిల్ 2018న సంభవించే భూకంపానికి..

ఏప్రిల్ 2018న సంభవించే భూకంపానికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ర్టం మట్టి దిబ్బగా మారే అవకాశాలు ఉన్నాయని నాసా హెచ్చరిస్తోంది. దాదాపు 5.0 తీవ్రతతో ఈ భూకంపం విరుచుకుపడే అవకాశం ఉందని నాసా తన బ్లాగ్ లో పెట్టింది.

ఏడుగురు శాస్ర్తవేత్తలు ఈ మధ్య రాడార్లతో పరిశోధనలు..

ఏడుగురు శాస్ర్తవేత్తలు ఈ మధ్య రాడార్లతో పరిశోధనలు..

ఈ భూకంపం 5.0తీవ్రతతో ఉండవచ్చు. లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని నాసా సైంటిస్టులు జోస్యం చెబుతున్నారు. కాలిఫోర్నియాలో ఏడుగురు శాస్ర్తవేత్తలు ఈ మధ్య రాడార్లతో పరిశోధనలు జరిపారు...వారి పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది.

ఇదే విషయాన్ని వారు జర్నల్ ఆప్ ఎర్త్ సైన్స్ లో...

ఇదే విషయాన్ని వారు జర్నల్ ఆప్ ఎర్త్ సైన్స్ లో...

ఈ విషయంపై వారు 2014లో పరిశోధనలు జరిపారు.కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇదే విషయాన్ని వారు జర్నల్ ఆప్ ఎర్త్ సైన్స్ లో ప్రచురించారు. ఈ విషయంపై యుఎస్ జియాలజికల్ సర్వే వారు పరిశీలన కూడా చేశారు.

ఈ నివేదికపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా..

ఈ నివేదికపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా..

వారు సైతం ఈ నివేదికపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా రానున్న మూడేళ్లలో పెను భూకంపం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ భూకంపంలో ముఖ్యంగా సౌత్ రన్ కాలిఫోర్నియా లో మెజార్టీ భాగం భూకంపానికి గురవుతుందని తెలిపారు.

ఈ విషయాన్ని యుఎస్ జిసి వారు ఖండించారు..

ఈ విషయాన్ని యుఎస్ జిసి వారు ఖండించారు..

అయితే ఈ విషయాన్ని యుఎస్ జిసి వారు ఖండించారు.ఇదంతా నానా అభిప్రాయమని అలా జరగదని ఆ వాదాన్ని కొట్టిపారేసింది. అయితే 85 శాతం భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఈ సర్వే చెబుతోంది.

యుఎస్ జియాలజికల్ సర్వే 1979లో ఏర్పడింది..

యుఎస్ జియాలజికల్ సర్వే 1979లో ఏర్పడింది..

యుఎస్ జియాలజికల్ సర్వే 1979లో ఏర్పడింది. భూమికి సంబంధించిన అనేక అంశాలను ఈ సర్వే పరిశోధనలు చేస్తోంది. భూకంపాలు, సునామి,అలాగే పగుళ్లు మొదలైన వాటి మీద పరిశోధనలు చేస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write NASA predicts Earthquake to hit major city by 2018
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting