మార్స్ పైకి వ్యోమగాములు కావలెను

Written By:

మీరు అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా...మీరు అంగారక గ్రహంపై ఏముందో తెలుసుకోవాలనకుంటున్నారా..ఎప్పటి నుంచో అంగారకగ్రహంపైకి పోవాలని కలలు కంటున్నారా..అయితే మీ కలలు తీర్చేందుకు నాసా రెడీ అయింది. అంగారకగ్రహం పైకి వెళ్లేవారెవరైనా ఉంటే ధరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. అయితే దీనికి కొన్ని కండీషన్లను నాసా ప్రవేశపెట్టింది.. నాసా ఉద్యోగాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మార్స్ మీద మంకీ చక్కర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మానవసహిత అంతరిక్ష ప్రయోగం..

మానవసహిత అంతరిక్ష ప్రయోగం..

మార్స్ (అంగారక గ్రహం) పైకి మానవసహిత అంతరిక్ష ప్రయోగం, సుదూర లక్ష్యాల పరిశోధనలను విస్తరించడానికి నాసా రంగం సిద్ధం చేస్తున్నది.

300 ఖగోళశాస్త్రవేత్తలను ఎంపిక చేసిన నాసా..

300 ఖగోళశాస్త్రవేత్తలను ఎంపిక చేసిన నాసా..

అంతరిక్ష పరిశోధనలో సవాళ్లను అధిగమించడానికి 300 ఖగోళశాస్త్రవేత్తలను ఎంపిక చేసిన నాసా.. తదుపరి తరం వ్యోమగాముల నియామకానికి సిద్ధమవుతున్నది.

పైలట్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యుల్లాంటి..

పైలట్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యుల్లాంటి..

పైలట్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యుల్లాంటి విభిన్న రంగాల్లో నిష్ణాతులైన అమెరికా పౌరులను ఎంపిక చేయనున్నది.

డిసెంబర్ 14 నుంచి ఫిబ్రవరి వరకు దరఖాస్తులను స్వీకరించి..

డిసెంబర్ 14 నుంచి ఫిబ్రవరి వరకు దరఖాస్తులను స్వీకరించి..

డిసెంబర్ 14 నుంచి ఫిబ్రవరి వరకు దరఖాస్తులను స్వీకరించి 2017లో వ్యోమగాముల అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు నాసా ఓ ప్రకటనలో తెలిపింది.

అంతరిక్ష పరిశోధనకు ఎంపికైన వ్యోమగాములు..

అంతరిక్ష పరిశోధనకు ఎంపికైన వ్యోమగాములు..

అంతరిక్ష పరిశోధనకు ఎంపికైన వ్యోమగాములు అమెరికా ప్రయోగించనున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్), నాసా ఓరియన్ డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ వెహికిల్‌తోపాటు అమెరికా రూపొందించే రెండు వాణిజ్య అంతరిక్ష నౌకల్లో ప్రయాణిస్తారు.

ఇంజినీరింగ్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల్లో ..

ఇంజినీరింగ్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల్లో ..

ఇంజినీరింగ్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల్లో పట్టభద్రులై, జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పైలెట్ కమాండ్ హోదాలో వెయి గంటల వృత్తి అనుభవం ఉండాలని పేర్కొన్నారు.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.  https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write NASA Recruiting Astronauts In Preparation for Eventual Trip to Mars
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting