భూమిని పోలిన మరో భూమి

Posted By:

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మన భూమిని పోలిన మరో భూమికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. సృష్టి రహస్యాలకు సంబంధించి కెప్లర్ టెలీస్కోప్ సహాయంతో నాసా సాగించిన పరిశోధనల్లో భూమిని పోలి ఉన్న మరో గృహాన్ని శాస్తవేర్తలు గుర్తించారు. దీన్నే ఎర్త్ -2గా పిలుస్తున్నారు. ఈ ప్లానెట్‌కు కెప్లర్ 425బీగా శాస్త్రవేత్తలు నామకరణం చేసారు. భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉన్నట్లు కెప్లర్ టెలీస్కోప్ ద్వారా గుర్తించారు.

Read More : ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమిని పోలిన మరో భూమి

కెప్లర్  425బీ భూమి లాంటి గ్రహమే అయినప్పటికి, మనుషులు నివశించేందుకు అనువైన పరిస్థితులు ఇక్కడ లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

భూమిని పోలిన మరో భూమి

అయితే, ఈ అంశం పై లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

భూమిని పోలిన మరో భూమి

సోషల్ మీడియాలో ఎర్త్-2 పై ఆసక్తికర చర్చ సాగుతోంది. 

భూమిని పోలిన మరో భూమి

ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు మరిన్ని ఉండి ఉంటయాని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఇవి  భవిష్యత్‌లో వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

భూమిని పోలిన మరో భూమి

విశ్వ రహస్యాల చేధనలో భాగంగా గ్రహాంతర వాసుల ఉనికి పై లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి. 

భూమిని పోలిన మరో భూమి

విశ్వరహస్యాలను తెలుసుకునే క్రమంలో చైనా ఓ భారీ టెలీస్కోప్‌ను నిర్మిస్తోంది. ఫాస్ట్ పేరుతో 2011 నుంచి రూపుదిద్దుకుంటున్న ఈ టెలీస్కోప్ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. 

భూమిని పోలిన మరో భూమి

ఈ టెలీస్కోప్ పనిచేయటం ప్రారంభిస్తే విశ్వ రహస్యాలకు సంబంధించిన కీలక సమాచారం చైనా చేతిలో ఉంటుంది.  

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
NASA’s Kepler Telescope Discovered Another Earth. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot