ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

Posted By:

ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

భారీ అంచనాల నేపథ్యంలో యాపిల్ తన సరికొత్త ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌లను బుధవారం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా విడుదల చేసింది. ఇంచుమించుగా ఐఫోన్6 ఫిజికల్ డిజైన్‌ను సంతరించుకుని ఉన్న ఈ ఫోన్‌లలో డైమెన్షన్స్ ఇంకా హార్డ్‌వేర్‌కు సంబంధించి మైనర్ సర్దుబాట్లను చేసారు. ఐఫోన్ 6ఎస్ 4.7 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లేను, ఐఫోన్ 6ఎస్ ప్లస్ 5.5 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

Read More : సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్), 3డీ ఫోర్స్ టచ్ ఫీచర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, సరికొత్త ఏ9 ప్రాసెసింగ్ చిప్‌సెట్, 12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో) , 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి).

Read More : మార్కెట్లోకి అతి సన్నని సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2

ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు


యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),3డీ ఫోర్స్ టచ్ ఫీచర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, సరికొత్త ఏ9 ప్రాసెసింగ్ చిప్‌సెట్, 12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి).

Read More : మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

సెప్టంబర్ 18 నుంచి ఈ ఫోన్‌లు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, న్యూజీల్యాండ్, ప్యూర్టోరికో, సింగపూర్, యూకే ఇంకా యూఎస్ దేశాల్లో అందుబాటులో ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Read More : సామ్‌సంగ్ గెలాక్సీ నోట్5

ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

ఐఫోస్ 6ఎస్ 16జీబి వర్షన్ ధర 649 డాలర్లు, 64జీబి వర్షన్ ధర 749 డాలర్లు, 128జీబి వర్షన్ ధర 849 డాలర్లు. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16జీబి వర్షన్ ధర 749 డాలర్లు, 64జీబి వర్షన్ ధర 849 డాలర్లు, 128జీబి వర్షన్ ధర 949 డాలర్లు. అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్ : సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, న్యూ రోజ్ గోల్డ్ అల్యుమినియమ్ ఫినిష్.

Read More : 3 జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5


English summary
Apple Announces iPhone 6S and iPhone 6S Plus: A9 SoC, 3D Touch, 12MP iSight Camera and More. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot