భారీగా తగ్గిన ఐఫోన్ SE ధర

Written By:

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ SE ధర భారీగా తగ్గింది. 16 జిబి మోడల్ ఇప్పుడు రూ.19,999కే ఆపిల్ కంపెనీ ఆఫర్ చేస్తోంది.ఈ మేరకు ఐటీ నెట్ తన ట్విట్టర్ లో తెలిపింది. దీంతో పాటు ఎంపీక చేసిన కార్డుల ద్వారా రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.64జిబి మోడల్ ను రూ.25,999కే ఆఫర్ చేస్తోంది.

బాహుబలి ట్రైలర్ రికార్డు వెనుక జియో హస్తం..?

భారీగా తగ్గిన ఐఫోన్ SE ధర

వన్‌ప్లస్ 2 16జిబి ఫోన్ కూడా ఇదే ధరలో ఉంది. లీకోలీమ్యాక్స్, షియోమి మి మ్యాక్స్ ప్రైమ్, మోటోఎమ్,అసుస్ జెన్ ఫోన్ లు సేమ్ ధరలతో ఐఫోన్ SEతో పోటీపడుతున్నాయి. అయితే తగ్గిన ఐఫోన్ SE కంపెనీ ఆధరైజ్‌డ్ స్టోర్లలో మాత్రమే లభిస్తుంది. ఆన్ లైన్ లో దీని రేటు దాదాపు రూ. 29 వేలుగా ఉంది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

జియో సీన్ రివర్స్, కష్టమర్ల స్పందన ఎలా ఉందంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

ఐఫోన్ 5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్‌ను ఆపిల్ పొందుపరిచింది. 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే

Hey Siri' ఫీచర్

ఆపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్ , ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా

12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,

ఫింగర్ ప్రింట్ సెన్సార్.

4జీ ఎల్టీఈ సపోర్, బ్లుటూత్ 4.2, వై-ఫై కనెక్టువిటీ, సరికొత్త మైక్రోఫోన్ వ్యవస్థ, ఆపిల్ పే సపోర్ట్ విత్ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.

రోజ్ గోల్డ్ సహా ఇతర కలర్ వేరియంట్స్ లో

రోజ్ గోల్డ్ సహా ఇతర కలర్ వేరియంట్స్ లో ఐఫోన్ ఎస్ఇ లభ్యంకానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone SE at Rs. 19,999: What You Need to Know About the Cash Back Offer read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot