టూత్ పేస్ట్ లేకుండా పళ్లు తోమే బ్రష్!

Posted By:

ద ఇండస్ట్రీయల్ డిజైన్ స్టూడియోకు చెందిన ప్రముఖ జపాన్ డిజైనర్ కోషో వుయ్‌షిమా ‘మిసోకా' పేరుతో ఓ నానోటెక్ టూత్ బ్రష్‌ను అభివృద్థి చేసారు. ఈ బ్రష్ టూత్ పేస్ట్ సహాయం లేకండానే మీ పళ్లను శభ్రం చేరసేయగలదు.

(చదవండి: 10 సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు)

ప్రముఖ నానోటెక్నాలజీ కంపెనీ యూమ్‌షాకునిన్ సహకారంతో డిజైనర్ ఈ ఆవిష్కరణకు ప్రాణం పోసారు. ఈ బ్రష్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రిస్టెల్స్ నానో పరిమాణంలో ఉండే ఖనిజ అయాన్లను బ్రషర్ పళ్లలోకి పంపి పళ్లను తాజాగా ఇంకా తెల్లగా చేస్తాయి. టూత్ పేస్ట్ అవసరంలేని ఈ టూత్ బ్రష్‌లను నెలకోసారి మార్చాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘మిసోకా' పేరుతో ఓ నానోటెక్ టూత్ బ్రష్‌

టూత్ పేస్ట్ లేకుండా పళ్లు తోమే బ్రష్!

ద ఇండస్ట్రీయల్ డిజైన్ స్టూడియోకు చెందిన ప్రముఖ జపాన్ డిజైనర్ కోషో వుయ్‌షిమా ‘మిసోకా' పేరుతో ఓ నానోటెక్ టూత్ బ్రష్‌ను అభివృద్థి చేసారు.

పేస్ట్ సహాయం లేకండానే మీ పళ్లను శభ్రం చేరసేయగలదు

టూత్ పేస్ట్ లేకుండా పళ్లు తోమే బ్రష్!

బ్రష్ టూత్ పేస్ట్ సహాయం లేకండానే మీ పళ్లను శభ్రం చేరసేయగలదు.

 

ప్రముఖ నానోటెక్నాలజీ కంపెనీ యూమ్‌షాకునిన్ సహకారంతో

టూత్ పేస్ట్ లేకుండా పళ్లు తోమే బ్రష్!

ప్రముఖ నానోటెక్నాలజీ కంపెనీ యూమ్‌షాకునిన్ సహకారంతో డిజైనర్ ఈ ఆవిష్కరణకు ప్రాణం పోసారు.

 

ఈ బ్రష్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రిస్టెల్స్

టూత్ పేస్ట్ లేకుండా పళ్లు తోమే బ్రష్!

ఈ బ్రష్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రిస్టెల్స్ నానో పరిమాణంలో ఉండే ఖనిజ అయాన్లను బ్రషర్ పళ్లలోకి పంపి పళ్లను తాజాగా ఇంకా తెల్లగా చేస్తాయి.

 

ఈ టూత్ బ్రష్‌లను నెలకోసారి మార్చాల్సి ఉంటుంది

టూత్ పేస్ట్ లేకుండా పళ్లు తోమే బ్రష్!

టూత్ పేస్ట్ అవసరంలేని ఈ టూత్ బ్రష్‌లను నెలకోసారి మార్చాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Never buy toothpaste again with this nanotech toothbrush.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting