10 సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

|

చిన్న చిన్న విషయాలను తెలుసుకోవటం ద్వారా మీ వ్యక్తిగత కంప్యూటర్ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్లు ఫ్రీజ్ అవుతుటాంటయి. కంప్యూటర్ ఫ్రీజ్ అవటమంటే సిస్టం ఆన్‌లో ఉన్నప్పటికి మౌస్ కీబోర్డ్‌లు స్పందించవు. దీనికి కారణం పీసీలో ఎక్కువ అప్లికేషన్‌లను ఓపెన్ చేయడమే. అప్లికేషన్‌లను అవసరమైనంత వరుకే ఓపెన్ చేసుకోవటం ద్వారా ఈ ఇబ్బందిని ఆరికట్టవచ్చు. అలానే, వైరస్‌ల వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి, మీ పీసీలోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

మీ పీసీలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లయితే సిస్టం వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.

 

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

మీ పీసీ డెస్క్‌టాప్‌ను వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచండి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా తగ్గించివేస్తాయి. సీ డ్రైవ్ అలానే ఆపరేటింగ్ సిస్టం పై ఎక్కువ ఒత్తడిపడకుండా చూసుకోండి.అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

 

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

మీ పీసీలోని స్టోరేజ్ డేటా కరప్ట్ కాకుండా ఉండాలంటే పీసీలోని డేటాను ఎప్పటికప్పుడు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ డ్రైవ్‌లలోకి మార్చుకోండి. లేదంటే ఏదైనా ఐక్లౌడ్ సర్వీసును ఎంపిక చేసుకోండి.

 

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

వైరస్‌ల వల్ల కూడా  పీసీ వేగం మందగించే అవకాశముంది.కాబట్టి, మీ పీసీలోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటుండండి.

 

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

సాధారణ కంప్యూటర్ సమస్యలు.. పరిష్కారాలు

పీసీలో మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Tips for solving common PC problems. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X