6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్

By Hazarath
|

మీరు అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుతున్నారు.అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆప్ అయితే ఎలా కనిపిస్తుంది.చేతిలో ఉన్న ఫోన్ ను నేలకేసి కొట్టాలనిపిస్తోంది కదా..అయితే మీ లాంటి వారి కోసమే కేవలం ఆరే నిమిషాల్లో పుల్ చార్జ్ అయ్యే బ్యాటరీ ఉందండి. అల్యూమీనియంతో నిండిన క్యాప్యూల్స్ మీ సెల్ ఫోన్ ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ప్రస్తుతమున్న లిధియం అయాన్ బ్యాటరీ కంటే దీనికి నాలుగు రెట్లు సామర్థ్యం అధికంగా ఉండటమే కాదు. ఛార్జింగ్ తరువాత ఎక్కువ సమయం వాడుకునే వీలుంటుంది. లిధియం బ్యాటరీలో అల్యూమినియం వాడకం విషయంలో తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ బీజింగ్ లోని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగ్వా యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇందులో అల్యూమీనియం చుట్టూ టైటానిక్ డై ఆక్సైడ్ కవచం ఉంటుంది. ఈ కవచం బ్యాటరీ రుణాత్మక ఎలక్ట్రోడ్ గా పని చేస్తుంది.

Read more: శాస్ర్తవేత్తలకే షాక్ ఇస్తున్న మామ్ ఫోటోలు

6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్

6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్

బీజింగ్ లోని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగ్వా యూనివర్సిటీ.

6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్

6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్

మీ బ్యాటరీకి ఇక 6 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందట 

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

ఇదో ఎత్తు అయితే మీరు వేసుకున్న జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్ అవుతుంది. 

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

హల్లో జీన్స్ పేరుతో మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి అలాంటి ఇలాంటి జీన్స్ లు కావు. ఈ జీన్స్ లో మీ ఐ ఫోన్ కోసం స్పెషల్ పాకెట్ ఉంటుంది. అంతే కాదు దానికి యుఎస్ బి కనెక్షన్ కూడా ఉంటుంది.

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

ఇలా ప్యాకెట్ పెట్టి మీ పని మీరు చేసుకుంటే చాలు.దానికదే చార్జింగ్ అవుతుంది.

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

వాష్ చేసుకోవాలంటే అది తీసేసి వాష్ చేసుకోవచ్చు. జియో జీన్స్ కంపెనీ ఆఫర్ చేస్తున్న వీటి ధర 189 డాలర్లు.ఎక్స్ ట్రా యుఎస్ బి కనెక్షన్ కు 49 డాలర్లు.

Best Mobiles in India

English summary
Scientists have developed a new battery made with aluminium-filled capsules that could charge your cellphone in six minutes.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X