ఇక సెల్ఫీ కాఫీ తాగేయండి

Written By:

ఇకపై మీరు సెల్ఫీ కాఫీ తాగేయొచ్చు...ఏందీ షాక్ అవుతున్నారా..అలాంటి టెక్నాలజీ తొందరలోనే అందుబాటులోకి రానుంది.సెల్ఫీ ఫోన్ లో తీసే సెల్ఫీ ఫోటోలను అచ్చం కాఫీపై చిత్రీకరించే టెక్నాలజీని లండన్ లో కనిపెట్టారు.

Read more: ఫోటో తీయడమా అమ్మో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక సెల్ఫీ కాఫీ తాగేయండి

ఇక మీరు సెల్ఫీ ఫోటోలతో కూడిన కాఫీలను టేస్ట్ చేయవచ్చు. సెల్ఫీలంటే జనాలు ఈ మధ్య తెగ మోజు చూపిస్తున్నారు కదా..వారి కోసమే ఈ సెల్ఫీ కాఫీని కనిపెట్టారు.

ఇక సెల్ఫీ కాఫీ తాగేయండి

3 డీ ప్రింటర్ టెక్నాలజీతో కాఫీ మిషన్‌ను తయారు చేసి సెల్ఫీలను కాఫీలపై చిత్రీకరించే విధంగా రూపొందించడం జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇక సెల్ఫీ కాఫీ తాగేయండి

అయితే దీనికోసం మీరు సెల్ఫీ లేదా ఫోటో లేదా న్యూస్ వంటివి దీనికోసం రూపొందించబడిన యాప్ ద్వారా కాఫీ షాపు వారికి పంపించాలి.

ఇక సెల్ఫీ కాఫీ తాగేయండి

కాఫీ షాపుకు యాప్ ద్వారా పంపిన ఫోటోలు 10 సెకన్లలో మనం పంపిన ఫోటో లేదా సెల్ఫీలతో చిత్రీకరించబడిన కాఫీ టేబుల్‌పై వుంటుందని లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇక సెల్ఫీ కాఫీ తాగేయండి

ఈ కాఫీకి యువతరంలో క్రేజ్ పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.మరి తొందరగా ఇండియాకు వచ్చేస్తే బాగుంటుంది కదా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write A 3D printing-inspired machine that can create your selfie on the foam of a cup of coffee in flat 10 seconds has been developed.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting