బట్టలు మార్చేస్తున్న అద్దం

Posted By:

బట్టలు మార్చేస్తున్న అద్దం

చాక్లెట్ తిన్నంత ఈజీ కాదు, నచ్చిన బట్టలను సెలక్ట్ చేసుకోవటమంటే. ఆడవారి విషయంలో ఇది మరీ కష్టమైన చర్య. వారికి ఒక పట్టాన ఏది నచ్చదు. ఈ క్రమంలో బోలెడంత సయమం వృథా అయిపోతుంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా జపాన్ ఓ సరికొత్త ఇంటరాక్టివ్ మిర్రర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అద్దం ముందు నిలుచుంటే చాటు వర్చువుల్ గా దుస్తులు మారిపోతుంటాయి. ఈ క్రమంలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఐడియా అదిరింది కదండి..

Read More : టచ్ ఫోన్‌లకు కాలం చెల్లింది!

English summary
New Interactive Mirror From Japan. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot