సెల్ఫీ... ఇప్పుడు సరికొత్త ఫీలింగ్‌తో

Posted By:

సెల్ఫీ... ఇప్పుడు సరికొత్త ఫీలింగ్‌తో

సెల్ఫీలకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిని క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు ఇప్పటికే సెల్ఫీ స్టిక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేసాయి. తాజాగా సెల్ఫీ స్టిక్‌లను మరింత విప్లవాత్మకం చేస్తూ ‘సెల్ఫీ ఆర్మ్' పేరుతో ఓ కొత్త సెల్ఫీ స్టిక్ డిజైన్‌ను ప్రముఖ ఆర్టిస్ట్‌లు జస్టిక్ క్రౌ, అరిక్ స్నీలు అభివృద్థి చేసారు. ప్రోటోటైప్ దశలో ఉన్న లైట్ వెయిట్ స్టిక్ చేతిని కలిగి ఉంటుంది. ఈ స్టిక్‌తో సెల్ఫీని దిగటం వల్ల వేరికొరి చేతిని పట్టుకుని సెల్ఫీ దిగన అనుభూతి వినియోగదారుడికి కలుగుతుంది. (ఇంకా చదవండి: మోటో 360 స్మార్ట్‌వాచ్ పై రూ.5,000 తగ్గింపు)

సెల్ఫీ... ఇప్పుడు సరికొత్త ఫీలింగ్‌తో

సెల్ఫీ ఫోటోల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో వీటిని మరింత కచ్చితత్వంతో చిత్రీకరించుకునేందుకు అనేక ఉపకరణాలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో సెల్ఫీ స్టిక్ ఒకటి. ఈ సెల్ఫీ‌స్టిక్‌కు కెమెరా లేదా స్మార్ట్‌ఫోన్‌ను తగిలించి ఫోటోలను తీసుకోవటం నయా ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ స్టిక్‌లు ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చాయనుకుంటే మనం పొరబడినట్లే, సెల్ఫీ‌స్టిక్ వినియోగం 1926 నుంచే ఉందని తాజాగా బయటపడిన ఓ ఫోటో ద్వారా తెలుస్తోంది.

English summary
Never be alone in your selfies with this selfie arm. Read More in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot