అమెరికా వీధుల్లో రహస్య వాహనాలు..?

Written By:

ఆధునిక టెక్నాలజీకి నిత్యం పొదునుపెడుతోన్న అమెరికా తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

అమెరికా వీధుల్లో రహస్య వాహనాలు..?

తాజాగా తెలుస్తోన్న సమచారం మేరకు న్యూయార్క్ పోలీస్ శాఖ ఎక్స్-రే టెక్నాలజీతో కూడిన ప్రత్యేకమైన వ్యాన్ లను అభివృద్థి చేస్తున్నట్లు సమాచారం. భారీ వ్యయంతో రూపొందించబడుతున్న ఈ ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు లభిస్తే వీటిని అనుమానస్పద ప్రాంతాల్లో గస్తీకి ఉంచే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు వినికిడి.

మైక్రోసాఫ్ట్ 'SIM Card' రాబోతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

‘Z Backscatter'గా పిలవబడుతోన్న ఈ వ్యాన్‌లు ఎక్స్‌రే కళ్లతో ఇళ్లను, వీధులను, వీధుల్లో తిరిగే వాహనాలను క్షుణ్నంగా స్కాన్ చేసేయగలవట.

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

ఈ ప్రత్యేకమైన వాహనాల్లో ఏర్పాటు చేసిన స్కానింగ్ డివైస్.. వెపన్స్, డ్రగ్స్ వంటి చట్టవిరుద్ధమైన వస్తువులను ఇట్టే పసిగేట్టేస్తుందట.

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

ముఖ్యంగా ముష్కరమూకల వ్యూహాలను ధీటుగా తిప్పికొట్టేందుకు అమెరికా వీటిని వినియోగిస్తున్నట్లు తెలియవచ్చింది.

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

ఈ టెక్నాలజీ కారణంగా మనుషులు ఆరోగ్యాలు కూడా దెబ్బతినే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

అమెరికా గుప్పెట్లో అధునాతన టెక్నాలజీ

ఈ నేపథ్యంలో వీటి వినియోగం అమెరికా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Newyork Police Department Has X-Ray Vans Capable Of Seeing Inside. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot