వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

Posted By:

ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలకు 21వ శతాబ్థం వేదికగా నిలిచింది. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో మనిషి ఎంతో అభివృద్థి చెందాడు. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇలా రకరకాల టెక్నాలజీ, ప్రయోగాల ద్వారా సాధ్యమైనదే. ప్రయోగాల ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. 

Read More: అలజడి రేపిన ఐఫోన్ 6 పేలుడు!

కలలుగానే మిగిలిపోతాయనుకున్న పలు స్వప్నాలను ఆధునిక వర్షన్ టెక్నాలజీ నిజాలుగా మలుస్తోంది. మీ జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు ఖచ్చితంగా రాబోతున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు సూపర్ హీరోలుగా నిలబెట్టగలిగే 10 క్రేజీ గాడ్జెట్లను క్రింది స్లైడ్‌షోలో చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

పైరో ఫైర్‌షూటర్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

గ్యారీసన్ బీస్పోక్ బుల్లెట్ ప్రూఫ్ సూట్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

తాల్మిక్ ల్యాబ్స్ మయో ఆర్మ్ బ్యాండ్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’


కాంగో జంప్స్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

సీక్ థర్మల్ ఎక్స్ఎల్ కెమెరా

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

ఎక్స్ - జెట్స్ జెట్‌బ్లేడ్స్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

యాంఫీబియస్ సబ్-సర్ఫేస్ వాటర్‌క్రాఫ్ట్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

కురాటాస్ హ్యూమన్ - రైడ్ రోబోట్

వీటితో మీరు కూడా ‘సూపర్ హీరో’

గోతమ్ గోల్ఫ్ క్రాఫ్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nine Gadgets That Will Give You Real Superhero Abilities. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot