Just In
- 20 min ago
Vi టెల్కో అందించే 50GB బోనస్ డేటాను పొందడం ఎలా??
- 1 hr ago
Amazon App ఉందా..? ఈ క్విజ్ లో పాల్గొని Rs.10000 ప్రైజ్ మనీ గెలుచుకోండి.
- 1 hr ago
ఈ App ల గురించి ఇక మరిచి పోండి..! శాశ్వతంగా బ్యాన్ అయినట్టే ...?
- 2 hrs ago
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Automobiles
బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు కష్టకాలమే
ఈ రోజుల్లో అత్యధిక జీతాలు ఇచ్చే రంగం ఏదైనా ఉందంటే అదీ ఒక్క సాప్ట్ వేర్ రంగమే. ఇంజనీరింగ్ పట్టా చేతికి రాగానే ఎవరైనా ముందుగా చేసే పని ఏదైనా మంచి కంపెనీలో చేరి లక్షల్లో జీతాలు తీసుకోవాలనే కదా..అయితే ఇప్పుడు కొత్తవాళ్లు అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. చేరినప్పుడుఎంత జీతం ఉందో అదే జీతంతో పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగడం లేదని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
Read more: విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
ఐటిరంగంలో మురిపిస్తున్న జీతాలు, సౌకర్యాల నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అయితే ఆశించినట్టుగా వీరికి మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయా అంటే...లేదనే చెప్పాలి. హ్యూమన్ రిసోర్స్ అధికారుల వెల్లడించిన డేటా ఇదే స్పష్టం చేస్తోంది.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
ఇన్ఫోసిస్ , టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల పరిస్థతిపై పెదవి విరిస్తోందీ డాటా. ఇంజనీరింగ్ చదివిన వారికి సరిగ్గా ఉద్యోగాలు దొరకపోగా, కొత్తగా ఐటీ స్పేస్ లోకి ఎంపికయ్యే ఉద్యోగులకూ అసలు జీతాలు పెరగడం లేదని రిపోర్ట్ తెలియజేస్తుంది.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
రూ.16,000 కోట్ల (160బిలియన్ డాలర్ల) పరిశ్రమ కలిగిన ఐటీ ఇండస్ట్రీ, ఈ రెండు అంశాల్లో తీవ్ర నిరాశ పరుస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. టాప్ కంపెనీలుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు చాలా ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి వేతనాలు పెంచడంలో అంత శ్రద్ధ తీసుకోవడం లేదని, అసలు వేతనాలను సవరించడం లేదని హ్యుమన్ రిసోర్స్ అధికారుల డేటా చెబుతోంది.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
గత మార్జిన్లను కాపాడుకోవడానికీ, పెరుగుతున్న ధరలను, కరెన్సీ మార్పులను సరిచూసుకోవడంపైనే ఈ కంపెనీలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని పేర్కొంటోంది.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
గతేడాది వరకూ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి మార్జినల్ వేతనాలను పెంచిన అమెరికా కంపెనీలు కాగ్నిజెంట్, టీసీఎస్ లు, ఈ ఏడాది కొత్త ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి సవరణ చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
గతేడాది కాగ్రిజెంట్ కంపెనీ రూ.3.05 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు ప్రెషర్లకు జీతాలు పెంచింది. టీసీఎస్ కూడా రూ.3.18లక్షల నుంచి రూ.3.30 లక్షలు పెంచింది.జీతాలు పెంచకుండా అలానే అంటిపెట్టి ఉంచడం వల్ల సీనియర్ ఇంజనీర్లు, మిడ్ లెవల్ మేనేజర్లపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
అవసరమైన దానికంటే ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులై వస్తుండడంతోనే, ఐటీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు.కాలేజీల్లో గ్రాడ్యుయేట్లగా ఉత్తీర్ణత సాధించే ప్రతి ఐదుమంది ఇంజనీర్లకు ఒక్కటే జాబ్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
ప్రతి ఏడాది భారత్ నుంచి పది లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తుంటే, వారికి కేవలం రెండు నుంచి మూడు లక్షల జాబ్ లు మాత్రమే ఉన్నాయని నాస్కామ్ సర్వే వెల్లడించింది.

ఐటీలో కొత్త ఉద్యోగుల జీతాలకు తిప్పలే తిప్పలు
పదేళ్ల క్రితం డిమాండ్, సప్లై సమానంగా ఉండేదని, ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తే, అన్ని ఉద్యోగాలు ఉండేవని సర్వే తెలిపింది. దీంతో ఉద్యోగాల కొరతే ఏర్పడలేదని పేర్కొంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190