అందుకే నోకియా కేక!

Posted By:

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న బ్రాండ్ నోకియా. ఫిన్‌లాండ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ నోకియా సంస్థకు ప్రపంచదేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. విభాగాల వారీగా ఆయా ప్లాంట్‌లలో నోకియా హ్యాండ్‌సెట్‌లు తయారవుతుంటాయి. వినియోగదారుడి విశ్వసనీయతే లక్ష్యంగా ఫోన్‌లను డిజైన్ చేయటం నోకియా ప్రత్యేకత.

అత్యధిక జీతాలు చెల్లిస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!!!

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో నోకియా ఫోన్‌లకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమయ్యే నోకియా
ఫీచర్ ఫోన్‌లకు దేశీయంగా మంచి స్పందన వస్తోంది.

నేటి మన ప్రత్యేక ఫోటో‌టూర్ శీర్షికలో భాగంగా ఇటీవల యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ప్రారంభించబడిన నోకియా కొత్త ఆఫీసు భవనాన్ని
ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

Photos by Nic Lehoux:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

అందుకే నోకియా కేక!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot