వర్షం.. ఎక్కడ కావాలంటే అక్కడ కురుస్తుంది

Posted By:

అంటార్కిటికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడవ వంతు భూబాగం కఠినమైన ఎడారి ప్రాంతాలను కలిగి ఉంది. ఇక్కడ మనుగడ చాలా కష్టం. ఎటు చూసినా ఇసుకే, వెతికి చూసినా కాసిని మంచినీళ్లు కూడా ఇక్కడ దొరకవు. ఎడారి ప్రాంతాల్లో వర్షం కురవటం అనేది చాల అరుదు.

Read More: పక్కా ప్లానింగా..?, నమ్మక ద్రోహమా..?
ఒకవేళ కురిసినప్పటికి అక్కడ నెలకున్న వేడి ఉష్ణోగ్రతలు కారణంగా సగం వర్షం క్రింద పడకముందే గాలిలో ఆవిరైపోతుంటుంది. ఎడారి ప్రాంతాలను వ్యవసాయ యోగ్యమైన భూములుగా తీర్చిదిద్దే క్రమంలో డిసర్ట్ గ్రీనింగ్ అనే స్వచ్చంద సంస్థ 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న వర్షాన్ని సైతం ఆకట్టుకునే విధంగా సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది.

Read More: ఇలాంటి పెన్‌డ్రైవ్‌లను ఎప్పుడైనా చూసారా..?

ఈ సంస్థ డిజైన్ చేసిన డివైస్ మెటల్ ట్యూబ్‌లను కలిగి సేంద్రీయ శక్తి ద్వారా మేఘాలను ఆకర్షించటం ప్రారంభిస్తుంది. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాలను సైతం ఈ డివైస్ ఆకట్టకుని  కావల్సిన చోట వర్షాన్ని కురిపించగలదు. డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ  ఈ టెక్నాలజీ అల్జీరియన్ ఎడారిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మిశ్రమ ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో 3000లకు పైగా పండ్ల చెట్లను సాగుచేస్తున్నారు. కూరగాయలైతే లెక్కలేనన్ని.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ డిజైన్ చేసిన డివైస్ ఇదే

డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ డిజైన్ చేసిన డివైస్ ఇదే

డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ డిజైన్ చేసిన డివైస్ ఇదే

డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ డిజైన్ చేసిన డివైస్ ఇదే

డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ డిజైన్ చేసిన డివైస్ ఇదే

డిసర్ట్ గ్రీనింగ్ సంస్థ డిజైన్ చేసిన డివైస్ ఇదే

వర్షం.. ఎక్కడ కావాలంటే అక్కడ కురుస్తుంది

200 కిలో మీటర్ల దూరంలో ఉన్న వర్షాన్ని సైతం ఆకట్టుకునేందుకు ఈ సరికొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

వర్షం.. ఎక్కడ కావాలంటే అక్కడ కురుస్తుంది

ఎడారిలో  సాగుచేస్తున్న కాయగూరలు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now We Can Make It Rain Wherever We Want With This New Technology. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot