Home
News

ఇక జీమెయిల్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ !

ఇప్పుడు మీరు డబ్బులు మీ జీమెయిల్ ద్వారా ఇతరులకు పంపుకునే సౌలభ్యాన్ని గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది.

By Hazarath

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. కొత్త కొత్తగా వినియోగదారులను అలరించేందుకు టెక్నాలజీ సంస్థలు కుస్తీలు పడుతూనే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు డబ్బులు మీ జీమెయిల్ ద్వారా ఇతరులకు పంపుకునే సౌలభ్యాన్ని గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది.

అమెజాన్‌కు భారీ షాక్ తప్పదా, ఫ్లిప్‌కార్ట్ రూ.9808కోట్ల డీల్ !

 జీ మెయిల్ ఐడీ కలిగి ఉంటే

జీ మెయిల్ ఐడీ కలిగి ఉంటే

వినియోగదారులు జీ మెయిల్ ఐడీ కలిగి ఉంటే, దాని ద్వారా డబ్బులు పంపించుకునేందుకు లేదా తీసుకునేందుకు గూగుల్ త్వరలో అవకాశం కల్పిస్తోంది.అయితే, జీ మెయిల్ యాప్ ను ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ పద్ధతి అందుబాటులో ఉంటుంది.

 ప్రత్యేక ఆప్షన్ లో

ప్రత్యేక ఆప్షన్ లో

జీ మెయిల్ లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్ లో అవతలి వ్యక్తి మెయిల్ ఐడీ, ఎంత మొత్తం డబ్బు పంపుతున్నామనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.

మెయిల్ ద్వారా అందిన డబ్బును

మెయిల్ ద్వారా అందిన డబ్బును

దీంతో, అవతలి వ్యక్తికి మెయిల్ ద్వారా అందిన డబ్బును, బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ఎలాంటి ఫీజు లేదు

ఎలాంటి ఫీజు లేదు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీ మెయిల్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త మనీ ట్రాన్స్ ఫర్ విధానానికి ఎలాంటి ఫీజును యూజర్లు చెల్లించాల్సిన అవసరం లేదు.

మనీ ట్రాన్స్ ఫర్ కు

మనీ ట్రాన్స్ ఫర్ కు

కాగా, మనీ ట్రాన్స్ ఫర్ కు ఐఎంపీఎస్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఆధార్ పే వంటి వివిధ మార్గాలను వినియోగదారులు ప్రస్తుతం అనుసరిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Now, you can attach money to Gmail on phone to send it to friends read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X