డౌన్ లోడ్ కి డబ్బులు కట్టాల్సిందే
మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా..అయితే అందులో నుంచి మీరు రోజు మాదిరిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేయాలనుకుంటే ఇక కుదరదు..మీరు 10 రూపాయలు కట్టి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్ తన బ్లాగులో పెట్టింది. మీరు ఏ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనుకున్నా దానికి ఇక రేటు ఉంటుంది. ఈ మేరకు యాప్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు గూగుల్ తెలిపింది.
Read more:గ్లాసు వాటర్ తో వెలుగులే వెలుగులు

Comments
Best Mobiles in India
English summary
In order to provide more flexibility to Indian users and the developers community on Google Play, Google today announced that Play users will now be able to get apps starting for as low as Rs 10.


Click it and Unblock the Notifications








