మొబైల్ యాప్ ద్వారా నందిని పాలు

Posted By:

బెంగుళూరు వాసులు ఇక పై మొబైల్ యాప్ ద్వారా నందిని పాలను ఆర్డర్ చేయవచ్చు. ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకా కో-ఆపరేటింగ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కెఎమ్‌ఎఫ్) ఈ మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ గ్రోసరీ పోర్టల్ బిగ్‌బాస్కెట్.కామ్ భాగస్వామ్యంతో కెఎమ్‌ఎఫ్ తమ పాల ఉత్పత్తులను నగరంలోని వినియోగదారుల డోర్ స్టెప్స్‌కు చేరవేస్తుంది.

(చదవండి: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది)

మొబైల్ యాప్ ద్వారా నందిని పాలు

పాల ప్యాకెట్ల బుకింగ్ విషయంలో వినియోగదారులకు ఏ విధమైన షరతులను విధించటం లేదని కస్టమర్లు తమకు కావల్సినన్ని పాలను ఆర్డర్ చేసుకోవచ్చని కేఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ జయరామ్ ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల లోపు తీసుకున్న ఆర్డర్‌లను అదే రోజు డెలివరీ చేసేస్తారు. మధ్యాహ్నం 12 గంటల దాటిన తరువాత సిబ్బంది వినియోగదారుల అనుకూలతలను బట్టి వాళ్లను పాలను డెలివరీ చేస్తారు.

English summary
Now You Can Order Milk Through a Mobile App. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting