గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో రేపటి నుంచి మొదలవుతున్నOnePlus 7అమ్మకాలు

|

OnePlus 7 జూన్ 4 నుంచి ఇండియాలో అమ్మకానికి వెళ్ళడానికి సెట్ చేసారు.ఇండియాలో OnePlus 7 ప్రో మొబైల్ దాని ప్రామాణిక వేరియంట్లో ప్రారంభించబడింది.ఇది ప్రారంభానికి ముందు OnePlus 7 ప్రో త్వరలో విక్రయించబడుతుండగా దాని చిన్న వేరియంట్లు రేపటి నుండి మొదటిసారిగా అందుబాటులో ఉంటాయి.

oneplus 7 to go on sale on june 4 specs price and everything

OnePlus 7 ప్రో

OnePlus 7 ప్రో

OnePlus 7 ప్రో యొక్క విజయాన్ని తెలుసుకోవడానికి ఇటీవల అమెజాన్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రకటించిన వన్ ప్లస్7ప్రో అత్యంత వేగంగా అమ్ముడైన అల్ట్రా-ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా రేట్ చేయవచ్చు. సంస్థ యొక్క మొట్టమొదటి ప్రో డివైస్ లో టాప్-ఆఫ్-లైన్ స్పెసిఫికేషన్స్ మరియు కొన్ని గొప్ప ఫీచర్లతో లభిస్తాయి.దీని యొక్క ప్రీమియం ధర ట్యాగ్ 48,999 రూపాయలతో వస్తుంది. మరొకవైపు ప్రామాణిక OnePlus 7 రూ.32,999వద్ద విక్రయాలు జరిగాయి.ఇది వన్ ప్లస్7ప్రో కంటే ఇది మరింత పొదుపుగా తక్కువ ధరకు వస్తుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ పరంగా OnePlus7ప్రో 1080 * 2340 పిక్సెల్స్ మరియు 19.5: 9 కారక నిష్పత్తి 6.41-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లే ను కలిగి ఉంటుంది. OnePlus 7 మరియు OnePlus 7 ప్రో మధ్య అతి పెద్ద తేడా వేరుగా ఉన్నది ఇది వాటర్-డ్రాప్ నాచ్ తో వస్తుంది మరియు 90Hz డిస్ప్లే ఉండదు.

 

కెమెరా

కెమెరా

పాప్-అప్ మోటార్ లేకుండా నాచ్ 16MP f / 2.0 ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్ మరియు ఫేస్-అన్లాక్ కోసం ఉంటుంది. వెనుక కెమెరా సెటప్ ప్రాధమికంగా 48MP సోనీ IMX 586 సెన్సార్ను f / 1.7 యొక్క ఎపర్చర్ తో రెండు లెన్సులను కలిగి ఉంటుంది. ఇది ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF) తో పాటు OIS మరియు EIS లతో వస్తుంది. సెకండరీ సెన్సర్ డ్యూయల్ LED ఫ్లాష్ తో 5MPకెమెరా f / 2.4 లెన్స్ ఎపర్చర్ తో డీప్ మ్యాపింగ్ కొరకు ఉంటుంది.

ఫీచర్స్:

ఫీచర్స్:

OnePlus 7 ప్రో మాదిరి OnePlus7 కూడా స్నాప్ డ్రాగన్855 SoC తో వస్తుంది. చిప్సెట్ గ్రాఫిక్స్ కోసం అడ్రినో 640 GPU తో పాటు 6GB / 8GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడి వస్తుంది.

పనితీరును గొప్పగా పొందటానికి 3,700mAh బ్యాటరీ 20W WARP ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.వీటి యొక్క అమరికలు OnePlus 6T వలె ఉంటుంది. కనెక్టువిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, NFC, GPS / A-GPS మరియు USB టైప్-సి.

 

ధరలు:

ధరలు:

ఆసక్తిగల కొనుగోలుదారులు OnePlus 7 ను మిర్రర్ గ్రే మరియు రెడ్ కలర్ ఎంపికలలో 8GB + 256GBస్టోరేజ్ వేరియంట్ ను కేవలం రూ .37,999కు పొందవచ్చు.అదే విధంగా 6GB + 128GBస్టోరేజ్ బేస్ వేరియంట్ మిర్రర్ గ్రేలో మాత్రమే కేవలం 32,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
oneplus 7 to go on sale on june 4 specs price and everything

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X