రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతున్న షియోమి మి నోట్ 2 ఫీచర్లు

Written By:

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో రిలీజ్ చేస్తోంది. ఎంఐ నోట్ 2 పేరుతో షియోమీ విడుదల ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ ను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రెండు వంపుల(డ్యూయల్ కర్వడ్) ప్రత్యేకత కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ను అక్టోబర్ 25న మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు షియోమీ వెల్లడించింది.

ఆండ్రాయిడ్ 7 నౌగట్ వచ్చింది: అప్‌డేట్ అయ్యే ఫోన్లు వివరాలు ఇవే

రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతున్న షియోమి మి నోట్ 2 ఫీచర్లు

అయితే ఈఫోన్ కు సంబంధించిన ఫీచర్లు అధికారికంగా వెల్లడికానప్పటికీ కొన్ని వివరాలు బయటకు లీకయ్యాయి. ఈ ఫీచర్లు ఫోన్ ప్రియులను ఆటక్టునేలా ఉన్నాయి. అల్ట్రా థిన్ డిప్లేతో కూడిన ఎంఐ నోట్ 2 ఫోన్‌ను 4 జీబీ, 6 జీబీ వేరియంట్ విడుదల చేయనున్నట్టు సమాచారం.

రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్

ర్యామ్‌

4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్, స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్

కెమెరా

23 మెగాపిక్స‌ల్ సోనీ ఐఎంఎక్స్ 318 కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్, 12 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో అదిరిపోయే విధంగా ఫోటోలు షూట్ చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌

అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్‌-సి, ఎన్ఎఫ్‌సీ

బ్యాట‌రీ , ధర

4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 4 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 27,700గా, 6 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 29,700 ఉండే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Xiaomi Mi Note 2 with dual-curved display to launch on October 25 read more at gizbote telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting