ఆంధ్రప్రదేశ్‌లో OnePlus ఫోన్‌ల తయారీ

Posted By:

సోమవారం బెంగుళూరులో‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ టెక్నాలజీ స్టార్టప్ OnePlus, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ‘Make in India' కార్యక్రమానికి తన మద్దతును ప్రకటించింది. Foxconn కంపెనీ భాగస్వామ్యంతో భారత్‌లోనే తమ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది.

Read More : Amazonలో ఫోన్ బుక్ చేస్తే రాయి వచ్చింది

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి గతంలోని తన మద్దతును ప్రకటించిన ఫాక్స్‌కాన్, నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో తయారీ యూనిట్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ షియోమి, అసుస్ వంటి బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకుని
స్మార్ట్‌ఫోన్‌లను తయారీ చేస్తోంది. తాజాగా ఈ జాబితాలో OnePlus చేరింది. భారత్‌లో తయరయ్యే తమ ఫోన్‌లకు సంబంధించిన మొదటి బ్యాచ్‌ను 2015 చివరి నాటికి కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకువస్తామని వన్‌ప్లస్ వెల్లడించింది. తాము ఇప్పటి భారత్‌లో 2,50,000 వన్‌ప్లస్ వన్ యూనిట్‌లను విక్రయించగలిగామని కంపెనీ తెలిపింది.

Read More : రూ.5000 రేంజ్‌‌లో అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్‌లు

వన్‌ప్లస్ వన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ఇటీవల విడుదల చేసిన వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో మరోసారి ఓపెన్ సేల్ పై అందుబాుటులో ఉంచుతున్నట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. అక్టోబర్ 13వ తేది ఉదయం 8 గంటల నుంచి Amazon Indiaలో వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఓపెన్ సేల్‌లో పాల్గొనటానికి ఏ విధమైన invites అవసరం లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చౌకబారు చైనా.. క్షణాల్లో డూప్లికేట్ బ్రాండ్‌లు

English summary
OnePlus to manufacture smartphones in India, teams up with Foxconn. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot