ఆన్‌లైన్‌లో విమానాలు అమ్మబడును

Written By:

కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, బట్టలు, ష్యాషన్ యాక్సెసరీలు.. ఒక్కటేంటి ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా షాప్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ వసతి ఉంటే చాలు. తాజాగా ఆన్‌లైన్ సెల్లింగ్ లిస్ట్‌లోకి విమానాలు కూడా చేరాయి. దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఆటోమొబైల్ మార్కెటింగ్ సంస్థ డ్రూమ్.

Read more: 4జీ వార్‌కు తెర లేస్తోంది

ఆన్‌లైన్‌లో విమానాలు అమ్మబడును

వారి ప్లాట్‌ఫాం ద్వారా విమానాలు, హెలీకాప్టర్ల కొనుగోలు, విక్రయం లేదా అద్దెకు తీసుకునే అవకాశం కల్పిస్తున్నది. ఆటో సర్వీసెస్‌తో కలిపి 14 ఆటోమొబైల్ విభాగాల్లో సంస్థ సేవలనందిస్తున్నది.ఈ ప్లాట్‌ఫాం ద్వారా 10 వేల మంది విక్రయదారులు తమ సేవలను ఆఫర్ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో విమానాలు అమ్మబడును

6,000కు పైగా వాహనాలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెట్‌సెట్‌గో అనే సంస్థ భాగస్వామ్యంలో డ్రూమ్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాం విమానాల కొనుగోలు, విక్రయ సేవలు అందిస్తున్నది.

English summary
Used car marketplace, Droom, teamed up with Delhi-based JetSetGo, to fulfill the dream of hiring a private jet. Droom will add another feather in its hat by adding aircraft to its buy/sell category.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot