కొత్త ఫోన్ : ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 రోజులొస్తుందట

Written By:

ఇంతవరకు మార్కెట్లోకి వచ్చిన ఫోన్లన్నీ మహా అంటే 2 రోజులు మూడు రోజులు ఛార్జింగ్ వచ్చేవి. అది ఎంత పేరున్న కంపెనీ ఫోన్ అయినా కాని రెండు మూడు రోజులు మించి ఎక్కువ చార్జింగ్ ఉండదు. అయితే ఇప్పుడు ఏకంగా 10 రోజులు ఛార్జింగ్ ఉండే ఫోన్ మార్కెట్లోకి దూసుకువస్తోంది. చైనాకు చెందిన ఓకిటెల్ 10000 ఎంఎహెచ్ బ్యాటరీతో 10 రోజుల పాటు ఛార్జింగ్ అవసరం లేని కొత్త స్మార్ట్ ఫోన్.. కే 10000ను విడుదల చేయనుంది.

Read more: మీరు వెదుకుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?

కొత్త ఫోన్ : ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 రోజులొస్తుందట

ఈ ఫోన్ లో 1 జీహెచ్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 5.1 లాలీపాప్ వర్షన్ తో ఉంటాయని కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. డ్యూయెల్ సిమ్ ,5.5 అంగుళాల హెచ్ డీ డీస్ ప్లే,8 మెగా ఫిక్షల్ కెమెరా, అలాగే 2 మెగా పిక్షల్ సెల్పీ కెమెరా,2జీబి ర్యామ్ తో పాటు గొరిల్లా గ్లాస్, 4జీ సదుపాయం కూడా ఉంటుంది. ఈ ఫోన్ ధర 239,99 డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 16 వేలు..ఈ ఫోన్ కి సంబంధించిన డిజైన్స్ ఓ సారి చూద్దాం.

Read more: విషాదాలతో హోరెత్తిన ట్విట్టర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ కి సంబంధించిన పూర్తి వివరాలు

మొబైల్ కి సంబంధించిన పూర్తి వివరాలు

2 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా

2 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా

గొరిల్లా గ్లాస్

గొరిల్లా గ్లాస్

డ్యూయెల్ సిమ్ ,5.5 అంగుళాల హెచ్ డీ డీస్ ప్లే,

డ్యూయెల్ సిమ్ ,5.5 అంగుళాల హెచ్ డీ డీస్ ప్లే,

ఫోన్ డిస్ ప్లే

ఫోన్ డిస్ ప్లే 

ఫోన్ ఓ వైపు భాగం

ఫోన్ ఓ వైపు భాగం

ఫోన్ బ్యాక్ సైడ్

ఫోన్ బ్యాక్ సైడ్

ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుందని సమాచారం.

ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియవు

దీని ధర : రూ. 16 వేలు

దీని ధర : రూ. 16 వేలు 

4 జీ నెట్ వర్క్ , సపోర్ట్ 3జీ సపోర్ట్

4 జీ నెట్ వర్క్ , సపోర్ట్ 3జీ సపోర్ట్ 

1 జీహెచ్ మీడియా టెక్ ప్రాసెసర్

1 జీహెచ్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 5.1 లాలీపాప్ వర్షన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The Oukitel K10000 and its massive 10,000 mAh battery now available to pre order
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot