నెట్‌లో అమ్మకానికి పాకిస్తాన్ అధ్యక్షుడు

Written By:

దాయాది దేశం పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ఈ బే లో అమ్మకానికి వచ్చారు. ఆయన ఈ బేలోకి రావడం ఏందీ అని అశ్చర్యపోతున్నారా..ఈబేలో ఆయన ఫోటో పెట్టి ఈయన్ని అమ్మబడును అంటూ ప్రకటన ఇచ్చారు. అంతే కాకుండా పనికిరాని నవాజ్ షరీఫ్ ని ఎవరైనా కొనుగోలు చేయానులనుకుంటే కొనుగోలు చేయవచ్చంటూ అక్కడ మెసేజ్ కూడా పెట్టారు.మరీ నవాజ్ షరీప్ ఖరీదెంతో తెలుసా అక్షరాలు రూ. 62 లక్షలు. ఇంకా ఏం పొందుపరిచారో మీరే చూడండి.

Read more: 100 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌తో నక్షత్రాల వేట షురూ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం

1

ఈ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఇతను వర్కింగ్ కండీషన్ లో లేడు. ఎప్పటికీ పనిచేయడు. ఇతని పుట్టుకలోనే అవినీతి ఉందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన ఫ్యామిలీ అంతా

2

ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన ఫ్యామిలీ అంతా అవినీతితో నిండిపోయింది. ఈ ప్రొడక్ట్ ను దూరంగా తీసుకుని పోయి మాకు వ్యాధుల భారీ నుంచి రక్షణ కల్పించండటూ రాశారు.

ఇంకో బంఫర్ ఆఫర్

3

ఇంకో బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ ప్రొడక్ట్ కొన్న వారికి చిన్న ప్యాక్ మిస్టర్ షబాజ్ షరీఫ్ ఉచితమంటూ ప్రకటనలో తెలిపారు. వారి ఉద్వేగభరిత ప్రసంగాల డ్రామాతో మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చని కూడా తెలిపారు.

అన్నీ ఆస్తులు లండన్ లో కూడబెట్టుకుని

4

అయితే ఈ ప్రొడక్ట్ ని ఇంగ్లండ్ లో కనుగొన్నారు. అమెరికా టర్కీ లలో పాకిస్తాన్ కన్నా ఎక్కువగా దీని బిజినెస్ కేంద్రాలు ఉన్నాయి. అన్నీ ఆస్తులు లండన్ లో కూడబెట్టుకుని ఈయన మాత్రం పాకిస్తాన్ లో ప్రధానిగా ఉన్నారని కూడా తెలిపారు.

లండన్ లో దాచిపెట్టిన తన అవినీతి ఆస్తులను

5

లండన్ లో దాచిపెట్టిన తన అవినీతి ఆస్తులను ఎలా కాపాడుకోవాలా అని ఈయన లండన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని అక్కడి వారితో సంప్రదింపులు జరుపుతున్నారని ఈబేలో ఈయన ఫోటో దగ్గర పొందుపరిచారు.

100 బిడ్లు 5 రోజులు 22 గంటలు

6

100 బిడ్లు 5 రోజులు 22 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అన్నీ కండిషన్స్ అప్లయి ఉన్నాయి. కొత్త లోపాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చని ఆ యాడ్ లో పొందుపరిచారు.

అక్కడ ఓ హెచ్చరికను

7

అయితే అక్కడ ఓ హెచ్చరికను పెట్టారు. ఇండియాలో ఉన్నవారు ఆర్డర్ చేసే ముందు ఆలోచించుకోండి..మేము ఇండియాకు దీన్ని పోస్ట్ చేయలేకపోవచ్చు అని ఆ యాడ్ లో పొందుపరిచారు.

మీరు బుక్ చేసిన వెంటనే

8

మీరు బుక్ చేసిన వెంటనే ఈయన్ని మీరు పొందవచ్చని. ఈయన్ని పికప్ చేసుకోవాలంటే సెంట్రల్ లండన్ లో ఈ రోజు పికప్ చేసుకోవచ్చని కూడా అక్కడ పొందుపరిచారు. అయితే రాను పోను ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు మీరే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని ఈబేలో తెలిపారు.

దీన్ని ఎవరూ ఇలా పోస్ట్ చేశారన్నది

9

అయితే దీన్ని ఎవరూ ఇలా పోస్ట్ చేశారన్నది ఇంకా తెలియలేదు..సో మీకు నవాజ్ షరీఫ్ కావాలనుకుంటే వెంటనే ఈబేలో ఆర్డర్ చేయవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

10

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pakistan Prime Minister Nawaz Sharif on sale for Rs 62 lakh on eBay
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot